Genelia is suffering from a strange disease

Genelia: ఏంటి జెనీలియాకి నిజంగానే అలాంటి వ్యాధి ఉందా.. ఎంతో అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ కి వచ్చినా వ్యాధి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. బొమ్మరిల్లు, హ్యాపీ, రెడీ, ఢీ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ కు దూరమైపోయింది.

Genelia is suffering from a strange disease

అయితే మళ్ళీ తెలుగులో అవకాశాలు ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాను అంటూ సోషల్ మీడియా అభిమానులతో చెప్పుకు వస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఓ ప్రాణాంతకమైన వ్యాధి ఉంది అంటూ తాజాగా బీటౌన్ లో ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. మరి ఇంతకీ జెనిలియా కి ఉన్న వ్యాధి ఏంటయ్యా అంటే ఆమెకు క్లైమేట్ చేంజ్ అయితే స్కిన్ లో చేంజెస్ వస్తాయట.(Genelia)

Also Read: Thandel: విడుదల తేదీని ఖరారు చేసుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి “తండేల్”!!

అలాగే కూల్ వాటర్ తాగినా చల్లటి వస్తువులు తిన్నా కూడా ఈమె స్కిన్ ఒక్కసారిగా కలర్ మారిపోతుందని తెలుస్తోంది.అందుకే జెనీలియా ఎక్కువగా కూల్ పదార్థాలను ముట్టుకోదట. ఇక క్లైమేట్ చేంజ్ అయిన సమయంలో ఆమె కళ్ళు మసకబారిపోయి కనిపిస్తాయట.

Genelia is suffering from a strange disease

అలా విచిత్ర వ్యాధితో జెనీలియా గత కొద్ది రోజుల నుండి వినపడుతుంది అని సోషల్ మీడియాలో రూమర్ వినిపిస్తోంది. అయితే ఈ వార్త విన్న చాలా మంది నెటిజన్స్ ఇది అంతా రూమర్ అని, కేవలం వ్యూస్ కోసం ఇలాంటి కొన్ని రూమర్లు యూట్యూబ్లో వైరల్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈమె అభిమానులు.(Genelia)