Hardik Pandya: హార్దిక్ పాండ్యా, తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. గత కొంతకాలం నుంచి తన భార్య నటాషా తో పాండ్యా విడిపోతున్నట్లు అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. ఇక తాజాగా నిన్న విడాకులు తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తూ షాకింగ్ న్యూస్ ప్రకటించారు. ఓ ఎమోషనల్ నోట్ ను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. నాలుగేళ్లపాటు తన భార్యను నటషాతో సాగించిన ప్రయాణం ముగిసిందన్న హార్దిక్ పాండ్యా…. కలిసి ఉండాలని ఇద్దరం ఎంతో ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదన్నాడు. Hardik Pandya
Hardik Pandya caught in the bedroom with that girl
విడిపోవడమే ఇద్దరికీ మంచిదని భావించి ఈ విడాకుల నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించాడు పాండ్యా. తన జీవితంలో తన భార్య నటాషా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందన్న పాండ్యా ….ఎన్నో కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలబడిందని… జీవితాంతం తనపై గౌరవం ఉంటుందని…. అన్నాడు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన అగస్త్యను పెంచే విషయంలో ఇద్దరం తల్లిదండ్రులుగా ఉంటామని పాండ్యా ప్రకటించారు. Hardik Pandya
Also Read: Gautam Gambhir: CSK ప్లేయర్లకు అన్యాయం…KKR కు సపోర్ట్..గంభీర్ పై ట్రోలింగ్ ?
ఈ విషయంలో తనకు, నటాషాకు మీడియా నుంచి…. అభిమానుల నుంచి సహకారం కావాలని కోరినటువంటి పాండ్యా దీన్ని పూర్తిగా వారి వ్యక్తిగత విషయంగా భావించి వదిలేయాలని రిక్వెస్ట్ చేశారు. పాండ్యా నిన్న రాత్రి పోస్ట్ పెట్టగా…. నటాషా కూడా నిన్ననే తన కుమారుడు అగస్త్యను తీసుకొని సెర్బియాకు వెళ్ళిపోయింది. సెర్బియాలో మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన నటాషా నాలుగేళ్ల క్రితం పాండ్యాకు పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ హిందూ, క్రైస్తవ సాంప్రదాయాలలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. Hardik Pandya
ఇక అతి తక్కువ సమయంలోనే ఈ జంట విడిపోవడం నిజంగా బాధాకరం. అయితే.. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోవడానికి కారణం సోలంకి అనే యువతి కారణమని సమాచారం. ఆమెతో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా రిలేషన్ పెట్టుకున్నారట. అందుకే విడాకులు తీసుకున్నాడని సమాచారం. ఇక త్వరలోనే సోలంకిని భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని సమాచారం. Hardik Pandya