Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి కేసులో గంట గంటకి ఒక కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఓటిటి లో పాల్గొన్న మిత్ర శర్మ ఆయనపై కేసు పెట్టి సినిమాకి సంబంధించిన కాపీరైట్స్ ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోలు బయటపెడతానని బెదిరించాడని చెప్పింది. అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మత్తుమందు ఇచ్చి తనని లైంగికంగా వాడుకొని ఆ వీడియోలు తీసి వాటితో బెదిరిస్తున్నాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Harsha Sai lawyer Sensational comments
దీంతో హర్ష సాయి పై కేసు నమోదు చేశారు పోలీసులు.అయితే హర్ష సాయి కేసు విషయం బయటపడడంతోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు..దాంతో హర్ష సాయిని పట్టుకోవడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.కానీ సడన్గా హర్ష సాయి నా తప్పేమీ లేదు అన్ని విషయాలు బయటకు వస్తాయ్.(Harsha Sai)
Also Read: Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి సీసీటీవీ వీడియో లీక్.. అమ్మాయిని హరాస్ చేస్తున్న హర్ష!!
డబ్బు కోసమే ఆమె అలా చేస్తుంది అని ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు.కానీ కొంతమంది జనాలు మాత్రం ఏ తప్పు చేయకపోతే ఎందుకు పరారీ లో ఉన్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా హర్ష సాయి తరఫున అడ్వకేట్ సంచలన విషయాలు బయటపెట్టారు.హర్ష సాయి పై కేసు పెట్టిన ఆ మహిళకి అలాంటి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని, పలుమార్లు తనతో సన్నిహితంగా ఉండాలని లైంగిక చర్యలో పాల్గొనాలని హర్షసాయిని వేధించింది అంటూ మాట్లాడారు.
ఇక తాజాగా హర్ష సాయి కూడా ఒక ఆడియో కాల్ రికార్డును బయటపెట్టారు.ఆ కాల్ రికార్డులో కూడా హర్ష సాయిని ప్రేమించమని ఆ పని చేయమని ఆ మహిళ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.(Harsha Sai)