HBD Klinkara: రామ్ చరణ్ అండ్ ఉపాసనాల గారాల పట్టి క్లీంకార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బుట్ట బొమ్మ పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో అని శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇతరుణంలోనే లక్కీ మహాలక్ష్మి పుట్టిందని ఫుల్ హ్యాపీనెస్ లో ఉన్నారు మేఘ ఫ్యామిలీ.

HBD Klinkara: Today is Mega Varasurali’s birthday

ఇక ఈమె పుట్టినప్పటి నుంచి ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు ఈమె ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. ఉపాసన లేదా రామ్ చరణ్ మరియు మెగా ఫ్యామిలీ లో ఎవ్వరు కూడా ఈ చిన్నారి ఫోటోలను రివ్యూ చేయలేదు.

Also Read: Kalki 2898 AD: నాగ్ అశ్విన్ పాటిస్తున్న జక్కన్న ఫార్ములా ఫలించేనా!!

దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ ఫేస్ చూపించండి అంటూ అడుగుతున్నారు. అసలు ఈ చిన్నారి ఫేస్ ఎప్పుడు రివిల్ చేస్తారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు అనగా జూన్ 20న ఈ బుడ్డదాని పుట్టినరోజు.

HBD Klinkara: Today is Mega Varasurali's birthday

ఇప్పటికే మెగా ఫ్యామిలీలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మెగా ఫ్యామిలీలో గ్రాండ్గా సంబరాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఉపాసన క్లీంకార గురించి ఓ ఎమోషనల్ వీడియో కూడా షేర్ చేసింది. దీంతో ఈ బుడ్డదాని ఫేస్ ఇవాళ అయినా రివీల్ చేస్తారా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.(HBD Klinkara)