HBD thalapathi Vijay: తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్. ఇక ఇటీవల రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
HBD thalapathi Vijay: today is Vijay Thalapathi’s birthday
తండ్రి దర్శకుడు కావడంతో చిన్నతనంలో పలు చిత్రాల్లో నటించాడు. అనంతరం 1992లో హీరోగా మారి ప్రేక్షకులను మెప్పించడం మొదలుపెట్టాడు. నాలై తీర్పు చిత్రంలో నటించారు. విజయ్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న సినిమా పువే ఉనకాగే.
Also Read: Poonam kaur: మోసం, కుట్ర తో గెలవడం కంటే ఓటమి మేలు.. టాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
తుల్లాద మనం తుల్లం సినిమా సూపర్ హిట్ అవడంతో విజయకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఖుషి, ఫ్రెండ్స్, యూత్ వంటి సినిమాలు గణవిజయం సాధించడంతో ఈయన పాపులారిటీ మరింత రెట్టింపు అయింది. విజయ్ నటుడు మాత్రమే కాకుండా అద్భుతమైన సింగర్ కూడా.
ఈయన ఎన్నో తమిళ్ పాటలు పాడాడు. పైన పాడిన పాటలు హిట్ అయ్యాయి కూడా. ఇంకా ఇదిలా ఉంటే నేడు తన 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా శని సెలబ్రిటీలు అండ్ ఇన్ అభిమానులు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం పాలిటిక్స్ లో ఏంటి ఇచ్చి దూసుకుపోతున్నాడు విజయ్.(HBD thalapathi Vijay)