Glowing skin Tips: Want to get lasting facial beauty?

Glowing skin Tips: ఒక్క ఆడవారనే కాదు మగవారు సైతం గ్లోయి స్కిన్ ని పొందాలి అనుకుంటూ ఉంటారు. తమ స్కిన్ ఎల్లప్పుడు కాంతివంతంగా మెరిసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొందరికి మాత్రమే అటువంటి స్కిన్ దక్కుతుంది. సరైన ఫుడ్ అండ్ వాటర్ తాగడం వల్లనే ఆ స్కిన్ ని పొందవచ్చు. కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ముఖ సౌందర్యంతో పాటు హెల్తీగా కూడా ఉండవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Glowing skin Tips: Want to get lasting facial beauty?

  • నీరు:
    ప్రతిరోజు కనీసం రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా ముఖంలో మెరుపు వస్తుంది.
  • దోసకాయ:
    దోసకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరాన్ని డిహైడ్రేట్ గా ఉంచుతుంది. లోపలి నుంచి శరీరాన్ని చల్లబరి శరీరానికి మెరుపు ఇస్తుంది.

Also Read: Amitabh Bachchan: కోట్లు ఖర్చుపెట్టి ముంబైలో స్థలం కొన్న అమితాబ్ బచ్చన్.. ధర ఎంతంటే..?

  • స్క్రబ్:
    వేసవిలో స్కిన్ టాన్ తొందరగా వస్తుంది. దీన్ని తొలగించడానికి బియ్యప్పిండి, కాఫీ పౌడర్ వంటి పదార్థాలతో స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.
  • హోమ్ టిప్స్:
    ముఖం అందంగా కనిపించడానికి ఇంటి చిట్కాలు పాటించాలి. పెసరపిండి, ముల్తాని బట్టి, శనగపిండి, పసుపు వంటి వాటిని ఫేస్ కి అప్లై చేస్తూ ఉండాలి.
  • కలబంద:
    తాజా కలబంద జల్ను ముఖానికి రాసి 10 నుంచి 15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది చర్మానికి పోషకం ఇస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
Glowing skin Tips: Want to get lasting facial beauty?

పైన చెప్పిన టిప్స్ ని పాటించి ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉండే చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.(Glowing skin Tips)

Join WhatsApp