Bottu: మన నిత్య జీవితంలో ఆరోగ్యం ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎలాంటి పనులైన చాలా సులభంగా చేసుకోగలుగుతాం. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి కాలం మారిన కొద్దీ మనం ఎక్కువగా ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. దానికోసం ఎలాంటి ఆకుకూరలు అయినా తినాలి. అప్పుడప్పుడు మాంసం తింటే బెటర్. మాంసం కంటే కూరగాయలు తింటే ఎక్కువ నయం అని చెబుతున్నారు వైద్యులు.Bottu

Health Benfits With Bottu

అయితే మనం తినే ఆహారంతో పాటు మనం చేసే పనులు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాంటి వాటిలో బొట్టు పెట్టుకోవడం ఒకటి. ప్రతి ఒక్కరు బుట్ట పెట్టుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందువులు… కుంకుమతో బొట్టు పెట్టుకుంటారు. మరి కొంతమంది అంజనేయ స్వామి సింధూరంతో బొట్టు పెట్టుకుంటారు. ఇక మరి కొంతమంది బూడిద కూడా పెట్టుకుంటారు. దిష్టి తగలకుండా ఉండేందుకు బొట్టు పెడతారు.

Also Read: Kcr: కేసీఆర్ బిగ్ స్కెచ్…RS ప్రవీణ్ కు కేటీఆర్ పోస్ట్ ?

అయితే ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. హిందువులు ముఖ్యంగా బొట్టు కచ్చితంగా పెట్టుకుంటారు. కాబట్టి హిందువులలో బొట్టు పెట్టుకున్న వారికి చాలా రకాల సమస్యలు తొలగిపోతాయని వైద్యనిపులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బొట్టు పెట్టుకోవడం వల్ల తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అతి నిద్ర అసలు రాదు. మన శరీరం కూడా చాలా బలంగా తయారు అవుతుంది. గుర్తుపెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న భాగాలన్నీ కాస్త రిలాక్స్ అవుతాయి.

అంతేకాకుండా బొట్టు పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది. అటు కొంతమందికి జ్ఞాపకశక్తి మరియు తెలివి విపరీతంగా పెరుగుతుంది. దూరదృష్టి మరియు మెడ నరాలు గుంజడం పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే బీపీ మరియు షుగర్ ఉన్న వారు కూడా బొట్టు పెట్టుకోవాలని చెబుతున్నారు వైద్యులు. తద్వారా మనం బాడీ రిలాక్స్ అయ్యి బీపీ మరియు షుగర్ కంట్రోల్ అవుతాయట. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక బొట్టు పెట్టుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

Join WhatsApp