Honor 200: చైనా కు చెందిన స్మార్ట్ ఫోన్ దగ్గర హానర్ కొత్త ఫోన్ ని తీసుకురావడం జరిగింది. హానర్ 200 సిరీస్ పేరుతో ఈ ఫోన్లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా హానర్ 200 తో పాటు 200 పేరుతో ఫోన్లను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇచ్చారు..?, వీటి ధర ఎంత వంటి వివరాలను ఇప్పుడే చూద్దాం. హానర్ 200 హానర్ 200 ప్రో పేర్లతో ఈ ఫోన్లను తీసుకురావడం జరిగింది. త్వరలోనే భారత్ మార్కెట్లోకి ఈ ఫోన్లు వస్తాయి. హానర్ 200 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచెస్ తో కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. 2664 ఇన్ టూ 1200 పిక్సెల్స్ రిజర్వేషన్, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. 400 నిట్ పీక్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం.
Honor 200 features and price
హానర్ 200కు క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ ప్రో 3 చిప్ సెట్ తో పనిచేస్తుంది ఈ ఫోన్ ని 16 జిబి ర్యామ్ 512gb స్టోరేజ్ వేరియంట్లతో తీసుకువచ్చారు. 50 ఎంపీ రేర్ కెమెరాను ఇచ్చారు. హానర్ 200 ప్రో స్మార్ట్ఫోన్ విషయానికి వచ్చేస్తే.. ఇందులో 6.78 ఇంచెస్ తో కూడిన ఓఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు. 16gb ర్యామ్ వన్ టిబి స్టోరేజ్ ఈ ఫోన్ కలిగి ఉంది. క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 3 చిప్ సెట్ ఇచ్చారు.
Also read: Whats App Update: యూజర్ల కోసం వాట్సాప్ క్రేజీ అప్డేట్..!
50 ఎంపీ రేర్ కెమెరా 50 ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఇచ్చారు అలాగే దీని ధర విషయానికి వచ్చేస్తే హానర్ 200 స్మార్ట్ ఫోన్ 12gb ర్యామ్ 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి 31,000 , 16gb ర్యామ్ 52 స్టోరేజ్ ధర వచ్చేసి 37,000 , హానర్ 200 ప్రో 12gb ర్యామ్ 256gb స్టోరేజ్ ధర 40000 గా ఉంది. 16gb రామ్ వన్ టిబి స్టోరేజ్ ధర 51000 గా ఉంది అని అంటున్నారు మరి హానర్ లాంచ్ అయ్యే వరకు ఈ ఫీచర్స్, ధరలో ఎంతవరకు నిజం ఉందనేది తెలీదు (Honor 200).