I can not live without her Naga Chaitanya comments are viral

Naga Chaitanya: నాగ చైతన్య ఎఫైర్ పెట్టుకొని తప్పు చేశాను ఆమె లేకుండా ఉండలేను అని మాట్లాడిన మాటలు మాట్లాడారు. ఈ మాటలు వింటుంటే సమంత గురించి అనిపిస్తుంది అని చాలామంది అనుకుంటారు.అయితే నాగచైతన్య మాట్లాడిన ఈ మాటలు సమంత గురించి అనుకుంటే పొరపాటే పడ్డట్లే.ఎందుకంటే ఇవి నాగచైతన్య ఇప్పుడు మాట్లాడిన మాటలు అయితే కాదు. ఒకప్పుడు మాట్లాడిన మాటలు. అయితే అందరికీ చదువుకునే రోజుల్లో సినిమాల్లోకి రాకముందు లవ్ స్టోరీ అనేది ఉంటుంది.

I can not live without her Naga Chaitanya comments are viral

అలా నాగచైతన్య కూడా సినిమాల్లోకి రాకముందు ఒకసారి స్కూల్ డేస్ లో మరోసారి కాలేజ్ డేస్ లో ఇద్దరు అమ్మాయిలని ప్రేమించారట. కానీ వారిద్దరు కూడా ఈయనకు దూరమైన సమయంలో ఎంతో బాధ పడ్డారట.ముఖ్యంగా స్కూల్లో చదువుకునే సమయంలో నాగచైతన్య ప్రేమించిన అమ్మాయి స్కూల్ వదిలేసి వేరే స్కూల్ కి వెళ్లే సమయంలో చైతు ఆమె దగ్గరికి వచ్చి బోరున ఏడుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగారట. (Naga Chaitanya)

Also Read: Venu Swamy: ఆయనకు గుణపం దిగుతుంది అంటూ పెద్ద బాంబ్ పేల్చిన వేణు స్వామి.?

ఇక ఇద్దరిని ప్రేమించి మోసపోయిన చైతన్య తన లైఫ్లో ఇక మిగిలింది ఏమీ లేదు.. లైఫ్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నారట.కానీ ఇప్పుడు ఆయన చిన్న తనంలో పెట్టుకున్న లవ్ అఫైర్స్ గుర్తు చేసుకుంటే మాత్రం నేను అప్పుడు ఎంత స్టుపిడ్ అఫైర్స్ పెట్టుకున్నాను అని అనుకుంటారట. అయితే ఈ విషయం గురించి యాంకర్ మాట్లాడుతూ.. మీరు మీ ప్రేమను వదులుకున్న సమయంలో బాధపడ్డారా అని అడిగితే డెఫినెట్ గా నేను బాధపడ్డాను.

I can not live without her Naga Chaitanya comments are viral

నేను ఎవరితో అయితే ఎక్కువ బాండింగ్ ఏర్పరచుకుంటానో వారు దూరం అయితే చాలా రోజులు బాధపడతాను అంటూ చెప్పారు. ఇక నాగచైతన్య గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఇది సమంత గురించే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇది సమంత తో విడిపోక ముందే మాట్లాడిన మాటలు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత దూరమైన సమయంలో కూడా నాగచైతన్య చాలా రోజులు ఏడ్చారు అంటూ నాగార్జున రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Naga Chaitanya)