Geeta Krishna: ప్రముఖ దర్శకుడు గీత కృష్ణ ఈ మధ్యకాలంలో ఎన్నో కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ అందరి నోళ్ళలో నానుతున్నారు. అయితే సినిమాలు దర్శకత్వం వహించడం పక్కన పెట్టేసి ఈయన చేసే కాంట్రవర్సీ కామెంట్స్ చాలా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. ఈయన ఏదైనా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు
If paid those heroines go to the bedroom Geeta Krishna controversial comments
అంటే ఎవరి బాగోతం బయటపడుతుందోనని కొంతమంది అయితే లోలోపల భయపడుతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోయిన్లు 50 లక్షలు ఇస్తే బెడ్ రూమ్ లకి కూడా వస్తారు.. అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు.(Geeta Krishna)
Also Read: Lavanya Tripathi: నీ రేంజ్ ఏంటి నువ్వేంటి అంటూ స్టార్ హీరోని అవమానించిన మెగా కోడలు.?
అయితే ఈయన చేసిన కామెంట్లపై కొంతమంది సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు ఫైర్ అవుతున్నారు. హీరోయిన్స్ అంటే అంత చులకనా అని కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ..
చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్లు సినీ హీరోయిన్లవి, రేవంత్ రెడ్డి వంటి పెద్దవారివి ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు. అలాగే అందమైన అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. కానీ సామాన్య జనాలతో వాళ్లకు అవసరం ఉండదు కాబట్టి వారి ఫోన్లు ట్యాపింగ్ చేయరు. అంటూ గీత కృష్ణ సంచలన కామెంట్స్ చేశారు.(Geeta Krishna)