Heroine: ఏంటి ఈ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే హీరోలకు పెళ్లిళ్లు అవుతాయా? ఇది నిజమేనా..ఒకవేళ ఇదే నిజమైతే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలందరూ ఈ హీరోయిన్ తో సినిమాలు చేయాల్సిందే అంటున్నారు చాలామంది నెటిజన్స్. మరి ఇంతకీ ఏ హీరోయిన్ తో సినిమాలో నటిస్తే హీరోలకు పెళ్లిళ్లు అవుతాయో ఇప్పుడు చూద్దాం..
if the heroes romance with this Heroine the marriage will be fixed
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే దాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. అయితే నటి తమన్నాతో కూడా సినిమా చేస్తే హీరోలకు పెళ్లిళ్లు జరుగుతాయి అనే సెంటిమెంట్ ఒకటి ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. ఇక అసలు విషయం ఏమిటంటే.. తమన్నా జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. (Heroine)
Also Read: Aishwarya Rai: అభిషేక్ తో ఎఫైర్.. ఐశ్వర్య రాయ్ కాపురంలో నిప్పులు పోసిన హీరోయిన్.?
జూనియర్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ, అల్లు అర్జున్ తో బద్రీనాథ్ సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ హీరోలు అందరికీ పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి.
దాంతో ఇండస్ట్రీలో పెళ్ళికాని హీరోలు అందరూ తమన్నా తో సినిమా చేస్తే కచ్చితంగా ఆ హీరోలకు పెళ్లిళ్లు అవుతాయి అంటూ ఒక సెంటిమెంట్ ని తెరమీదకి తీసుకువస్తున్నారు ఈ విషయం గమనించిన చాలా మంది నెటిజెన్స్.ఇక తమన్నాతో సినిమాలు చేసిన సమయంలోనే ఈ హీరోల అందరికీ పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి కాబట్టి ఈ సెంటిమెంట్ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.(Heroine)