Priyanka Chopra: ఫ్యాషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎప్పుడు కూడా ఖరీదైన నగలు, ఖరీదైన బట్టలే వేసుకుంటుంది.ఆ మధ్య కాలం లో ప్రియాంక చోప్రా తన మెడలో బల్గారి 140 ఈవెంట్లో దాదాపు 320 కోట్ల విలువ చేస్తే నెక్లెస్ వేసుకొని అందరూ నోరెళ్ళబెట్టాలా చేసింది. అంతేకాదు ఆ ఈవెంట్లో ప్రియాంక చోప్రా వేసుకున్న నెక్లెస్ ఆ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలిపోయింది.
If you know the price of Priyanka Chopra pearl necklace
ఈమె నెక్లెస్ చూసి ఎంతో మంది నోరెళ్లబెట్టారు. అంతేకాదు ఈ నెక్లెస్ కు సంబంధించిన ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో ఎంతగా చక్కర్లు కొట్టాయో చెప్పనక్కర్లేదు. 320 కోట్ల నెక్లెస్ అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ నెక్లెస్ తయారు చేయడానికి కూడా దాదాపు 2800 సమయం పట్టిందని ఈ నెక్లెస్ తయారుచేసిన వాళ్ళు బయటపెట్టారు.(Priyanka Chopra)
Also Read: Kajal Aggarwal: కాజల్ ని అక్కడ పట్టుకొని ముద్దు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.?
అయితే తాజాగా ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చొప్రా పెళ్లి జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ కలర్ షిఫాన్ శారీలో మెరిసింది. అయితే ఈ శారీ కంటే ఎక్కువగా ఆమె మెడలో ఉన్న ముత్యాల దండనే ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఓహ్ సో క్లాసి యాక్ససరీ ముత్యాల దండలో కేవలం ముత్యాలు మాత్రమే లేవు.అందులో వజ్రాలు, రూబీలు కూడా ఉన్నాయి.అందుకే ఆ ముత్యాల దండ అంతా వైరల్ గా మారుతుంది.ఇక ఈ ముత్యాల దండ ధర ఆన్లైన్లో ఎక్కడా లేదు కానీ కొన్ని నివేదిక ప్రకారం ఆ ముత్యాల దండ దాదాపు 8 కోట్లకు పైగానే ధర ఉంటుందని తెలుస్తోంది.(Priyanka Chopra)