Jay Shah: బీసీసీఐ కార్యదర్శి జైశా….ఐసీసీ కొత్త చైర్మన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ గా జైశా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేలోపు… ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు జైసా రాజీనామా చేయాల్సి వస్తుంది. Jay Shah
In the hands of the accident.Pakistan board Jay Shah is responsible
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నక్వి జైశా స్థానంలో ఏసీసీ కొత్త బాస్ గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలోపు ఈ విషయంపై క్లారిటీగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏసీసీ మీటింగ్ జరిగినప్పుడు, రాబోయే రెండేళ్ల పాటు నక్వి అధ్యక్షుడిగా ఉంటాడని ప్రకటిస్తారని ఓ అధికారి తెలపడం జరిగింది. Jay Shah
Also Read: Umpire Anil Chaudhary: రోహిత్ శర్మ చాలా డేంజర్ క్రికెటర్…అంపైర్ గా రాబోతున్నాడు ?
జైశా తప్పుకున్న తర్వాత…. పీసీబీ చీఫ్ కు ఆ బాధ్యతలను అప్పగించనున్నారు. ఇదిలా ఉండగా ….2019లో జైశా బీసీసీఐ సెక్రటరీగా నియమితులయ్యారు. బీసీసీఐలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రేజరరీ, సెక్రటరీ పోస్టులు అత్యంత గౌరవ ప్రధానమైనవి. ఈ పదవుల్లో ఉన్న వ్యక్తులు బోర్డులో ఉన్నతమైన అధికారాలను చేపడుతారు. Jay Shah
అయితే బీసీసీఐలో ఇలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి నిర్దిష్టమైన జీతం అనేది ఉండదు. వాళ్లకు ప్రతి నెల లేదా వార్షికంగా ఎలాంటి జీతం అందదు. బీసీసీఐ తరహాలోనే ఐసీసీలోను ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యేక జీతం అనేది ఉండదు. కానీ వాళ్ల విధులు బట్టి ప్రత్యేక అలవెన్సులు, సౌకర్యాలను బోర్డు కల్పించడం జరుగుతుంది. Jay Shah