Tollywood: ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు రావాలండే కచ్చితంగా గ్లామర్ రూల్స్ చేయాల్సిందే. నో రొమాంటిక్ సీన్స్ అంటూ రూల్స్ పెట్టుకుండే మాత్రం ఆఫర్స్ అంతగా రావనేది ఇప్పుడు సినీ రంగాల ప్రపంచంలో వినిపిస్తున్న మాట. అందుకే ఇన్నాళ్లు డ్రెడిషనల్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్..ఇప్పుడు గ్లామర్ రూల్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సాంప్రదాయంగా బొద్దుగా కనిపించే రాసి కన్నా ఇప్పుడు హిందీ మూవీ కోసం రూల్స్ బ్రేక్ చేసింది. అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ మృనాల్ సైతాన్ గ్లామర్ రూల్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లయిన ఇప్పటివరకు ఒక లిప్ లాక్ చెయ్యలేదు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా..రెండవ సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
ఒక సినిమా తోనే పాన్ ఇండియా సినీ ప్రియులకు దగరైంది. తనే హీరోయిన్ కీర్తి సురేష్. తొలి సినిమా నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయమై యూత్ లో పరిమితమైన క్రేజ్ సంపాదించుకుంది. ఒక మహానటి సినిమాతో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తరువాత ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి కెరియర్ లోనే అత్యుత్తమ సినిమాగా నిలిచింది మహానటి. తెలుగులో అరడజనుకు పైగా సినిమాల్లో నటించిన. అయితే కీర్తి నటనకు..ప్రతిభకు సరైన పాత్రలు, అవకాశాలు రావటం లేదనే విషయం తెలిసింది.
చాలా కాలం పాటు వరసగా హిట్స్ అందుకుంటున్నా కీర్తి..దసరా సినిమాలతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. నాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎనిమిదేళ్ల కావస్తున్న ఇప్పటివరకు కీర్తికి గ్లామర్ రూల్స్ మాత్రం రాలేదు. అంతేకాదు..ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు. గతంలో నితిన్ హీరోగా నటించిన ఓ ప్రాజెక్టులో లిప్ కిస్ సీన్ ఉండటంతో వెంటనే ఆఫర్ వదిలేసిందంట. ఇక ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరి ఖాతాలో రంగ్ దే సినిమా వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి లిప్ కిస్ సీన్ చేయనుందనే టాప్ వినిపిస్తుంది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియరాలేదు.