Is he the hero who cheated Rashi Khanna

Rashi Khanna: రాశిఖన్నా తెలుగు ఇండస్ట్రీలోని పాపులర్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో చాలామందితో ఈమె తెరను పంచుకుంది. అలాంటి రాశి ఖన్నా కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రేమ వ్యవహారాల్లో కూడా టాప్ ప్లేస్ లో ఉందట. ఆమె ఒక హీరోతో ఎక్కువ రోజులు ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్ తీసుకుందట. ఆమె ఎవరితో లవ్ లో పడింది. బ్రేకప్ ఎందుకు జరిగింది అనే వివరాలు చూద్దాం.. గత కొంత కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశిఖన్నా తన బ్రేకప్ విషయాన్ని చెబుతూ చాలా ఎమోషనల్ అయిందట.

Is he the hero who cheated Rashi Khanna

బ్రేకప్ తీసుకున్న సమయంలో కుటుంబం, స్నేహితులు తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. అయితే తనకు ఇండస్ట్రీలో కాకుండా ఇండస్ట్రీ బయట ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని, బ్రేకప్ తీసుకున్న తర్వాత వారి వల్లే నేను స్ట్రాంగ్ అయ్యానని, వాళ్లు నాకు ఎంతో ధైర్యం చెప్పి మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టేలా చేశారని తెలియజేసింది. అయితే రాశిఖన్నా ఇలా కామెంట్స్ చేయడంతో ఆమెను మోసం చేసిన హీరో ఎవరా అని చాలామంది నెటిజన్స్ వెతుకుతున్నారు.(Rashi Khanna)

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కాపురంలో చిచ్చు పెట్టిన హీరోయిన్.. స్నేహ రెడ్డి తో గొడవలు..?

అయితే ఈ ముద్దుగుమ్మ ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా పూర్తిస్థాయి హీరోయిన్ గా మారింది. ఇందులో నాగశౌర్య హీరో. ఆ తర్వాత సాయి దుర్గా తేజ్ , రామ్, గోపీచంద్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, వంటి హీరోలతో నటించింది. ఇక వీళ్లే కాకుండా వరుణ్ తేజ్ తో కూడా ఆమె తొలిప్రేమ అనే చిత్రంలో చేసింది. ఆమె అందరు హీరోలతో నటించింది కానీ క్లోజ్ అయింది మాత్రం వరుణ్ తేజ్ తో మాత్రమే.

 Is he the hero who cheated Rashi Khanna

ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య లవ్ ఏర్పడి కొన్నాళ్లపాటు సీక్రెట్ గా మైంటైన్ చేశారట. చివరికి ఏమైందో ఏమో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వరుణ్ తేజ్ రాశిఖన్నా తో లవ్ లో ఉండగానే లావణ్య త్రిపాఠితో లవ్ లో పడి ఈమెకు బ్రేకప్ చెప్పినట్టు సోషల్ మీడియాలో నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Rashi Khanna)