Nayanthara: నయనతార శింబు లకి సంబంధించి గతంలో కొన్ని ప్రైవేట్ ఫొటోస్ లీకైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ ఫొటోస్ ల విషయంలోనే శింబు నయనతార ల మధ్య గొడవ వచ్చి ఇద్దరు విడిపోయారు. అయితే ఈ ప్రైవేట్ ఫొటోస్ లీక్ అవ్వడం వెనక ఓ హీరో హస్తం ఉందట.ఆ హీరో వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. ఇక ఆ హీరో ఎవరో కాదు ఆ ఫోటోలో ఉన్న శింబునే. అవును మీరు వినేది నిజమే.
Is the hero behind the leak of Nayanthara private photos
శింబు నయనతారతో ఉన్న రిలేషన్ ని బయటపెట్టి రచ్చ రచ్చ చేశాడు. కానీ నయనతార ఎక్కడా కూడా శింబుని తను ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని బయట పెట్టలేదు. శింబు కావాలనే నయనతార తో ఉన్న రిలేషన్ ని బయటపడేలా రకరకాల పనులు చేశారు. ఆ తర్వాత శింబు నయనతార కలిసి ఏకాంతంగా ఓ రూమ్ లో ఉన్న సమయంలో వీరిద్దరికి సంబంధించిన రొమాంటిక్ ఫోటోలను శింబు తన ఫోన్లో చిత్రీకరించారు. అయితే ఆ ఫొటోస్ ని శింబు ఫోన్లో తప్ప నయనతార ఫోన్లో కూడా ఉండేవి కావు.(Nayanthara)
Also Read: Poorna: దుబాయ్ లో భర్త.. చెన్నైలో పూర్ణ సీక్రెట్ ఎఫై**.?
కానీ సడన్గా వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోలు నెట్టింట్లో పెట్టాడు శింబు.అయితే ఈ ఫొటోస్ తాను పెట్టలేదని, తనకి తెలియదని శింబు ఎన్ని దొంగ అబద్దాలు చెప్పిన కూడా నయనతార నమ్మలేదు. శింబు కావాలనే తన పరువు తీయడం కోసం ఇలా తనతో ఏకాంతంగా ఉన్న ఫోటోలను బయట పెట్టాడని నయనతార గ్రహించింది. దాంతో ఈయనకి ఎంత దూరం జరిగితే అంత మంచిది అనుకొని అప్పటినుండి శింబుని దూరం పెట్టింది.
కానీ శింబు మాత్రం నయనతారని వదిలిపెట్టకుండా ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి టార్చర్ చేశాడు. ముఖ్యంగా చెన్నైలో నయనతార చేసే ఏ షూటింగ్లో నైనా సరే అక్కడికి వచ్చి మరీ ఆమెని ఇబ్బంది పెట్టేవాడు.ప్రేమిస్తావా లేక ఇంకొన్ని ఫొటోస్ బయటపెట్టనా అని బ్లాక్మెయిల్ చేసేవారట. ఇక శింబు భయానికి నయనతార ఏకంగా చెన్నై వదిలి పారిపోయిందట. అలా నయనతార పరువు పోగొట్టడం కోసం శింబు ఆమెతో ఉన్న ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసి అవకాశాలు రాకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ ఈ ఫొటోస్ తో మరింత ఫేమస్ అయిన నయనతారకు వరుస అవకాశాలు వచ్చాయి.(Nayanthara)