Jaanu: The movie that separated the couple

Jaanu: తమిళంలో 96 అనే పేరుతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ సినిమాని తెలుగులో జాను మూవీ గా రీమేక్ చేశారు.తమిళంలో విజయ్ సేతుపతి,త్రిష నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. కానీ తెలుగులో శర్వానంద్ సమంత కాంబోలో వచ్చిన జాను మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి పెద్ద డిజాస్టర్ అయింది.. ఇక తమిళంలో హిట్ అయ్యేసరికి తెలుగులో కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

Jaanu: The movie that separated the couple

కానీ తమిళ సెంటిమెంట్ తెలుగులో వర్కౌట్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు.. దిల్ రాజు నిర్మాతగా సి.ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన జాను మూవీలో శర్వానంద్,సమంత హీరో హీరోయిన్లుగా నటించారు.2020 వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న విడుదలైన జాను మూవీ ఎంతోమందిని నిరాశపరిచింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. (Jaanu)

Also Read: Vijay Deverakonda: ‘March 28’ పాన్ ఇండియా మార్కెట్ లేని చిరు, పవన్ లాకా.. విజయ్ దేవరకొండ VD12 కా!!

అయితే ఈ సినిమా వల్లే నాగచైతన్య సమంతల పచ్చని కాపురం చెడిపోయింది అనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాలో మొదటగా డైరెక్టర్ నాగచైతన్య సమంతనే తీసుకోవాలనుకున్నారట.కానీ చైతుకు స్టోరీ నచ్చక రిజెక్ట్ చేశారట. కానీ సమంత మాత్రం ఒప్పుకుందట. అయితే సమంతని సినిమాలో వద్దని చైతూ చెప్పినప్పటికీ స్టోరీ నచ్చడంతో సమంత శర్వానంద్ తో కలిసి సినిమా చేసింది.

Jaanu: The movie that separated the couple

కానీ ఈ సినిమా ఫలితం ఎలా ఉందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా సమయం నుండే నాగచైతన్య సమంత మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని, వీరి విడాకులకు ఆజ్యం పోసింది కూడా ఇదే సినిమా అని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలు గుసగుసలు పెట్టుకున్నాయి.(Jaanu)