Jani Master nephew sensational comments on Srashti Varma

Srashti Varma: జానీ మాస్టర్ మీద ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ పెట్టిన కేసు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. ఈమెని జానీ మాస్టర్ లైంగికంగా వాడుకున్నాడని మైనర్ గా ఉన్న సమయంలోనే పలుమార్లు అత్యాచారం చేశాడని కేసు పెట్టడంతో వెంటనే జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక రీసెంట్ గా ఆయన నేషనల్ అవార్డు అందుకోవడానికి బెయిల్ మంజూరు చేసుకున్నప్పటికీ అవార్డు ఇచ్చే బోర్డు మెంబర్స్ ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడంతో ఆయన అవార్డుని తాత్కాలికంగా నిలిపివేసింది.

Jani Master nephew sensational comments on Srashti Varma

దాంతో జానీ మాస్టర్ కి బెయిల్ కూడా రద్దయింది. అయితే తాజాగా జానీ మాస్టర్ కేసులో మరో కొత్త కోణం బయటపడింది. అదేంటంటే..జానీ మాస్టర్ మేనల్లుడు జానీ మాస్టర్ పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మపై అత్యాచార కేసు పెట్టాడు. నేను మైనర్ గా ఉన్న సమయంలో స్రష్టివర్మ నన్ను లైంగికంగా వేధించిందని నా న్యూడ్ ఫోటోలు తీసి ఎక్కడ పడితే అక్కడ సె** కావాలని నన్ను వేధించింది అంటూ సంచలన విషయాలు పోలీస్స్టేషన్లో బయటపెట్టారు.. (Srashti Varma)

Also Read: Rajinikanth: రజినీకాంత్ తో నటించనని అవమానించిన హీరోయిన్.!

నేను జానీ మాస్టర్ తో అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళిన సమయంలో పలుమార్లు నాతో అసభ్యంగా ప్రవర్తించిందని, ఆ పని కోసం నన్ను ఎంతగానో టార్చర్ చేసిందని, చాలాసార్లు బలవంతంగా తన కోరిక తీర్చుకుంది. ఒకవేళ కోరిక తీర్చకపోతే నీ నగ్న ఫోటోలు అన్నీ బయటపెడతాను అని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది అంటూ జానీ మాస్టర్ మేనల్లుడు పోలీస్ స్టేషన్లో శ్రేష్టి వర్మపై ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ గా మారింది.కానీ ఈ విషయం విన్న చాలా మంది నమ్మడం లేదు.

Jani Master nephew sensational comments on Srashti Varma

ఎందుకంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జానీ మాస్టర్ మేనల్లుడు ఇప్పుడు జానీ మాస్టర్ జైల్లో ఉన్న సమయంలో ఎందుకు బయట పెట్టారు.. ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే ఆయన కావాలనే శ్రేష్టి వర్మపై కేసు పెట్టారని భావిస్తున్నారు.(Srashti Varma)