Janvi Kapoor: ఏంటి జాన్వి కపూర్ కి పెళ్లయిపోయిందా.. అభిషేక్ మొదటి భార్య జాన్వీ కాపురా.. అభిషేక్ బచ్చన్ కి జాన్వీ కపూర్ కి పెళ్లి అయిపోయిందా.. ఐశ్వర్య అభిషేక్ పెళ్లిలో జాన్వి కపూర్ చేతు కట్ చేసుకొని మరి ఆత్మహత్య చేసుకోవాలని చూసిందా.. అనేది ఇప్పుడు చూద్దాం.ఐశ్వర్య అభిషేక్ ల పెళ్లిలో జాన్వీ కపూర్ రచ్చ రచ్చ చేసింది అంటే చాలామంది రూమర్ అనుకుంటారు. కానీ ఇది రూమర్ కాదు.
Janvi Kapoor committed suic*de at Abhishek Aishwarya’s wedding saying he is my husband
నిజమే ఎందుకంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ల పెళ్లిలో జాన్వికపూర్ నిజంగానే గొడవ చేసి అభిషేక్ నా భర్త అని పెళ్లి జరగకుండా సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే జాన్వీ కపూర్ అంటే అందాల తార శ్రీదేవి తనయరాలు అని అనుకుంటారు.కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే జాన్వి కపూర్ అంటే ఇప్పటి హీరోయిన్ కాదు ఒకప్పటి మోడల్ జాన్వి కపూర్.. (Janvi Kapoor)
Also Read: Sobhitha: ఆ హీరో బలవంతం వల్లే శోభిత నాగచైతన్యని పెళ్లి చేసుకుంటుందా.?
ఈమె అభిషేక్ తో ఓ సినిమాలో నటించే సమయంలో ఆయన్ని ఎంతగానో ఇష్టపడిందట.దాంతో అభిషేక్ ని ఎలాగైనా దక్కించుకోవాలని అభిషేక్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ కేసు పెట్టిందట. కానీ దానికి సరైన సాక్షాలు లేక ఆ కేస్ ఫైల్ చేయలేదట. అంతేకాకుండా ఐశ్వర్యను అభిషేక్ పెళ్లి చేసుకునే సమయంలో కూడా పెళ్లి వేదిక దగ్గరికి వచ్చి ఆయన నా భర్త నాకే కావాలి అంటూ రచ్చ రచ్చ చేసిందట. అంతేకాదు ఈమెని ఎవరు పట్టించుకోకపోవడంతో చేతు కట్ చేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
అయితే చేతు కట్ అయ్యి తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్పారక స్థితిలోకి వెళ్లడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నాక పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డందుకు ఆమెపై కేసు ఫైల్ చేశారు. ఇక ఐశ్వర్య అభిషేక్ ల పెళ్లి అయ్యి ఆమెపై కేసు నమోదు అయ్యాక అప్పటినుండి అభిషేక్ ను జాన్వీ కపూర్ ఎప్పుడు కలవలేదు.. అలా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ల పెళ్లిలో ఒక వివాదం చోటుచేసుకుంది.(Janvi Kapoor)