Kamal Haasan: కమల్ హాసన్ కూతుర్లలో పెద్ద కూతురు శృతిహాసన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారి తండ్రి లాంటి గుర్తింపు సంపాదించింది. ఇక చిన్న కూతురు అక్షరా హాసన్ అంత గుర్తింపు అయితే తెచ్చుకోలేదు. ఈమె సినిమాల్లో చేసినప్పటికీ ఎక్కువగా ఫేమస్ అయితే కాలేదు. అయితే అలాంటి అక్షరా హాసన్ బాత్రూం ఫొటోస్ గురించి తాజాగా సంచలన విషయం బయట పెట్టారు ఆమె మాజీ ప్రియుడు తనూజ్ విర్వాణి..
Kamal Haasan daughter bathroom photos leak
ఆయన రీసెంట్ గా ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో ఆయనకు అక్షరా హాసన్ తో బ్రేకప్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో తనూజ్ విర్వాణి క్లారిటీ ఇస్తూ..అందరూ అక్షరా ప్రైవేట్ ఫొటోస్ లీక్ అయినందుకే మా ఇద్దరి బ్రేకప్ జరిగింది అని అనుకున్నారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అలాగే అక్షరా పర్సనల్ ఫొటోస్ లీకైన సమయంలో అందరూ నేనే ఆ ఫోటోస్ లీక్ చేశానని వార్తలు రాశారు వైరల్ చేశారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు. (Kamal Haasan)
Also Read: Tamannaah: తమన్నా ని పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్..ఇదెక్కడి విడ్డూరం..?
ఇక ఆమె ఫొటోస్ లీక్ చేసింది ఎవరో ఎప్పటికైనా ఆ నిజం బయటపడుతుంది. ఇక టైం లో అక్షరా హాసన్ కూడా నన్నే దోషి గా చూడడంతో నేను సహించలేకపోయాను. దాంతో ఎంతో బాధ పడిపోయాను. అంతే కాదు నేనే ఆ ఫొటోస్ లీక్ చేశానని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా అక్షరా హాసన్ స్పందించి అతను కాదు అని ఒక్క విషయం కూడా చెప్పలేకపోయింది. దాంతో నేను చాలా బాధపడ్డాను. అంతే కాదు ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. కానీ అక్షరా కు ఆ నమ్మకం నాపై లేదు.
దాంతో మా ఇద్దరి మధ్య బంధం అనివార్యం అనిపించింది. దాంతో విభేదాలు వచ్చి ఇద్దరం విడిపోయాం.ఇక విడిపోయాక కూడా నేను అప్పుడప్పుడు అక్షరా హాసన్ కి ఫోన్ చేసి మాట్లాడేవాడిని.. అంటూ సంచలన విషయం బయట పెట్టారు అక్షర హాసన్ మాజీ ప్రియుడు తనూజ్ విర్వాణి. ఇక అక్షరా,తనూజ్ లు దాదాపు నాలుగు సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే అక్షరా హాసన్ ఫొటోస్ లీక్ అయ్యాయో ఆ తర్వాత వీరి మధ్య బ్రేకప్ జరిగింది.(Kamal Haasan)