Kavya Kalyan Ram daughter in law of star celebrity house

Kavya Kalyan Ram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోయిన్లలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. అలాంటి ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చదువులపై దృష్టి పెట్టి స్టడీస్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత పలు చిన్న చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఇదే తరుణంలో బలగం సినిమా ద్వారా ఆమె కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చినటువంటి చిన్నచిత్రం బలగం.

Kavya Kalyan Ram daughter in law of star celebrity house

కుటుంబ కథా చిత్రంతో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి ఈ మూవీలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించడంతో కళ్యాణ్ రామ్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఆఫర్ ను ఆమె యాక్సెప్ట్ చేయకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోందట. అలాంటి కావ్య కళ్యాణ్ రామ్ త్వరలో పెళ్లికూడా చేసుకోబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Kavya Kalyan Ram)

Also Read: New OTT Releases: ఈ వారం ఓటీటీలో భారీ విందు..సినిమాలు, వెబ్ సిరీస్‌ల పండగ!!

అయితే ఈమె ఒక పొలిటీషియన్ మనవడితో ప్రేమలో పడిందని, వీళ్ళిద్దరూ కలిసి సీక్రెట్ గా లవ్ మైంటైన్ చేస్తూ వస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా మరో రెండు మూడేళ్లు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసి అవకాశాలు రాకుంటే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉందట. అంతేకాదు ఆ పొలిటీషియన్ ఫ్యామిలీ కూడా కావ్య కళ్యాణ్ రామ్ ని కోడలిగా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు

Kavya Kalyan Ram daughter in law of star celebrity house

కానీ టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. ఇక కావ్య కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా వచ్చినటువంటి మొదటి చిత్రం గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మాత్రం బలగం సినిమా తనకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పవచ్చు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకొని ఎన్నో అవార్డుల పంట పండించింది.(Kavya Kalyan Ram)