Professor Nageswara Rao: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో.. మాజీ ఎమ్మెల్సీ ప్రముఖప్రొఫెసర్ నాగేశ్వరరావు… భాగస్వాములు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఆయనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవి రాబోతున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫైనల్ కాబోతున్నారట. Professor Nageswara Rao
Key position for Professor Nageswara Rao in Revanth Reddy government
గత రెండు రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో విద్యా నాణ్యతను అలాగే, విద్యార్థులను మరింత డెవలప్ చేసేందుకు ఈ విద్యా కమిషన్ ఏర్పాటు అయింది. అయితే ఈ కమిషన్ నడవడానికి కచ్చితంగా సిబ్బంది కావాలి. Professor Nageswara Rao
Also Read: NTR: సీఎం చంద్రబాబు నాయుడుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం?
ముఖ్యంగా చైర్మన్, ఈ కమిషన్కు ఐదుగురు సభ్యులు కూడా ఉండాలి. ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు కమిషన్ చైర్మన్ బాధ్యతలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ పదవిని తీసుకుంటే.. సభ్యులకు కూడా దాదాపు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ ఉంది. Professor Nageswara Rao
ఇక ఈ కమిషన్ లో సభ్యులుగా ప్రొఫెసర్ ముద్దసాని కోదండరామిరెడ్డి, ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మరి కొంతమంది పేర్లు కూడా తెరపైకి రాబోతున్నాయి. మరి ఇందులో ఏ మేరకు వాస్తవంలో చూడాలి. Professor Nageswara Rao