Konda Surekha: తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ పైన వేటు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కినేని కుటుంబం అలాగే సమంత పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో… కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయిందట. ఏ క్షణమైనా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Konda Surekha
Konda Surekha Comments On Ktr And Samantha
సమంత అలాగే అక్కినేని కుటుంబం పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ వరకు తీసుకువెళ్లారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి అడుగుజాడల్లోనే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొంతమంది రాహుల్ గాంధీ కూడా ఫిర్యాదు చేశారట. దీంతో వెంటనే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయి… రేవంత్ రెడ్డికి ఫోన్ కూడా చేశారట. వెంటనే దీనిపై రిపోర్టు పంపాలని ఆదేశాలు ఇచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. ఇది ఇలా ఉండగా కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో సమంతా అలాగే అక్కినేని కుటుంబం పైన కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. Konda Surekha
Also Read: Kolikipudi Srinivas Rao: రైతులను కుక్కలతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే..రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!!
ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలని… కేటీఆర్ డిమాండ్ చేసినట్లు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి నాగార్జున ఒప్పుకొని సమంతను పంపించే ప్రయత్నం చేశారట. కానీ కేటీఆర్ వద్దకు సమంత వెళ్లకుండా… నాగచైతన్యకే విడాకులు ఇచ్చినట్లు కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా నాగచైతన్య అలాగే సమంత విడాకులకు కేటీఆర్ కారణమయ్యాడని కొండ సురేఖ పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. Konda Surekha