Manchu Lakshmi: తెలుగు నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హాలీవుడ్ ద్వారానే హారంగేత్రం చేసింది. ఇక ముందుగా మూడు ఇంగ్లీష్ చిత్రాల్లో ఆమె నటించింది. అనంతరం ఇండియా కు వచ్చేసి తెలుగు అండ్ తమిళ్ సినిమాలు ఎక్కువగా చేస్తుంది. సినిమా షూటింగ్ సెర్చ్ విషయంలో హాలీవుడ్ అండ్ భారత సినీ ఇండస్ట్రీలో మధ్య తేడాలు ఏంటో మంచు లక్ష్మి తాజాగా వెల్లడించింది. అలాగే ఇండియాలో స్టార్ ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంటుందని ఆమె అంది.
ఇండియాలో సినిమా షూటింగ్ సెట్స్ లో చాలామంది ఉంటారని మంచి లక్ష్మి పేర్కొంది. కానీ హాలీవుడ్ లో నటులు వారి కుర్చీలను వారే లాక్కుంటారని అన్నారు. ఇండియాలో మాత్రం చాలా మంది వ్యక్తిగత అసిస్టెంట్లు ఉంటారని తెలిపారు. ” ఇంతమంది ఎవరికి అవసరం అని నేను అనుకుంటాను. సెట్స్ లో ఏమి చెయ్యని నలుగురి నుంచి ఐదుగురిని ప్రతి యాక్టర్ వెంట తెచ్చుకుంటారు. హెయిర్ పర్సన్ కు కూడా అసిస్టెంట్ ఉంటారు. ఏం జరుగుతుంది ” అని మంచు లక్ష్మి అన్నారు. ఒక్కో యాంకర్ కు మేకపాటి స్టాండ్ హెయిర్ స్టైలిష్, స్పాట్ బాయ్ ఇలా ఉంటారని ఆమె ఇండియన్ ఎక్స్పీరియన్స్ తో చెప్పారు.
ఇక హాలీవుడ్ షూటింగ్ సెట్స్ లో పరిమితం గానే మంది ఉంటారని అన్నారు. ప్రజెంట్ మంచు లక్ష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మంచు లక్ష్మి వ్యాఖ్యాలను చూసిన వారంతా..” హాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటువంటి గమనిస్తూ ఉన్నావా. కెరీర్ పై ఫోకస్ చేయకుండా ఇటువంటివి బాగానే కనిపెట్టావు. ప్రస్తుతం అందుకే నీకు అవకాశాలు రావడం లేదేమో. యాక్టింగ్ గురించి మానేసి ఎదవ సోది చెబుతున్నావు. నువ్వేంటో నీ బిహేవియర్ ఏంటో ఎవరికీ అర్థం కాదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.