Lavanya Tripathi: ఇండస్ట్రీలో ప్రెసెంట్ ఓ వార్త షికారు చేస్తుంది. చాలామంది ముద్దుగుమ్మలు పెళ్లికి ముందు వరుస చిత్రాలతో ఇండస్ట్రీని షేర్ చేస్తూ ఉంటారు. కానీ పెద్దింటి కోడలిగా వెళ్లిన అనంతరం సైలెంట్ అయిపోతారు. పూర్తిగా చిత్రాలు చేయకుండా ఇంటికే పరిమితం అయిపోతుంది. ఇక కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆప్తుంటి వారు పెట్టే ఆంక్షలు వల్ల నటనకు దూరమవుతారు.
Mega daughter-in-law Lavanya Tripathi is following Samantha
ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి ముందు ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ పెళ్లి అనంతరం అడపాదడపా సినిమాలు చేసింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా పెట్టడం కారణంగా విడాకులు కూడా తీసుకోవాల్సి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. విడాకులు అయినప్పటికీ మయోసైటిస్ కారణంగా సమంతా సినిమాలు చేయడం లేదు.
Also Read: Nayanthara: అదో చెత్త సినిమా.. చేసి తప్పు చేసా.. బ్లాక్ బస్టర్ మూవీ పై నయనతార షాకింగ్ కామెంట్స్..!
ఇక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అని ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది. ఇక తాజాగా సమంత జీవితం లాగానే మరో హీరోయిన్ జీవితం కూడా తయారయింది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు పలు హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేస్తుంది.
ఇక అప్పటినుంచి ఏ ఒక్క సినిమాలోని నటించలేదు. వివాహం అనంతరం కేవలం ఒక్క వెబ్ సిరీస్ తప్ప మరి ప్రాజెక్టులోను నటించలేదు. ఇక సోషల్ మీడియాలోనూ అంతంత మాత్రంగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇగ తాజాగా ఈ బ్యూటీ కూడా సమంతా బాటలో నడుస్తుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. గతంలో సామ్ కూడా ఈ విధంగానే చేసింది. అత్తారింటి కట్టుబాట్లను పాటిస్తూ తన ఆనందాన్ని వదులుకుంది. ఇక ఇప్పుడు లావణ్య కూడా ఇదే బాటలో నడుస్తుంది.(Lavanya Tripathi)