Mega Family is a huge conspiracy on that villain

Mega Family: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అన్నింటిని ఓర్చుకోవాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలో పేరున్న ఫ్యామిలీలని తిడితే సినిమాల్లో అవకాశాలు రాకుండా పోతాయి అనే టాక్ కూడా ఉంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని తిట్టిన వాళ్ళేవరికి కూడా ఇండస్ట్రీలో అవకాశాలు లేవు.. అలా మెగా ఫ్యామిలీని తిట్టి వివాదాల పాలయ్యి సినిమాల్లో అవకాశాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

Mega Family is a huge conspiracy on that villain

ఇక వారి గురించి కాస్త పక్కన పెడితే. ప్రస్తుతం మెగా ఫ్యామిలీని ఓ విలన్ టార్గెట్ చేస్తున్నారు.ఇక ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు.ఆయనే ప్రకాష్ రాజ్.. సౌత్ ఇండస్ట్రీ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలోనే కాకుండా తండ్రి తాత వంటి ఏ పాత్రలో అయినా సరే లీనమైపోయి నటిస్తారు. అయితే అలాంటి విలక్షణ నటుడు గత కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న సంగతి మనకు తెలిసిందే.(Mega Family)

Also Read: Nara Rohith: ఆ హీరోయిన్ తో సీక్రెట్ డేటింగ్.. నారా రోహిత్ ఇంత వ్యవహారం నడపాడా.?

పవన్ ని టార్గెట్ చేస్తూ ఈయన చేసే షాకింగ్ ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ విలన్ ప్రకాష్ రాజ్ పై భారీ కుట్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.ప్రకాష్ రాజ్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేసి ఆయనకు ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాకుండా తొక్కేయాలని, ఇండస్ట్రీ నుండే గెంటయ్యాలని చూస్తున్నట్టు సినీ ఇండస్ట్రీలో రూమర్ వినిపిస్తోంది.

Mega Family is a huge conspiracy on that villain

అంతేకాదు ఈయనకు ప్రత్యామ్నాయంగా మరో నటుడిని సినిమాల్లో తీసుకోవాలని టాలీవుడ్ లో ఉండే ప్రతి ఒక్క దర్శక నిర్మాత కి ప్రకాష్ రాజ్ ని ఇప్పటినుండి తీసుకోకండి అని మెగా ఫ్యామిలీ చెప్తున్నట్టు తెలుస్తోంది. మరి ప్రకాష్ రాజ్ పై మెగా ఫ్యామిలీ చేస్తున్న కుట్రలు నిజమేనా లేక ఇవన్నీ రూమర్సేనా అనేది తెలియాల్సి ఉంది.(Mega Family)