Nagarjuna: నాగార్జున హీరోయిన్ నిజంగానే బిజినెస్ మాన్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తుందా.. 50 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం బిజినెస్ మాన్ తో ఉన్న సీక్రెట్ యవ్వారమేనా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున హీరోయిన్ 50 ఏళ్ల అయినా పెళ్లి చేసుకోలేదు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది టబు మాత్రమే.
Nagarjuna Heroine Secret relation with businessman
బాలీవుడ్ బ్యూటీ టబు ఇన్ని సంవత్సరాలైనా పెళ్లికి దూరంగానే ఉంటుంది.అయితే పెళ్లిపై తనకు నమ్మకం కూడా ఉందని అంటుంది.కానీ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు. అయితే అలాంటి టబుపై ఇండస్ట్రీలో కొత్తగా ఒక రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే.. బాలీవుడ్ లో ఉన్న ఓ బిజినెస్ మాన్ తో సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకుందట. (Nagarjuna )
Also Read: Naga Manikanta: అమ్మాయిలతో ఎఫైర్స్.. భార్య విడాకులు.. నాగ మణికంఠ జీవితం నాశనం.?
వీరిద్దరూ గత కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తున్నట్టు కూడా బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ డేటింగ్ కారణంగానే టబు పెళ్లికి దూరంగా ఉందని తెలుస్తోంది. అయితే పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటున్న టబు ఆ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని కొంతమంది అనుమానపడవచ్చు. కానీ టబు ఆ బిజినెస్ మాన్ ని కొన్ని సంవత్సరాలు డేట్ చేశాక అన్ని విషయాల్లో అండర్స్టాండింగ్ వచ్చాక పెళ్లి చేసుకుందాం అని అనుకుంటుందట.
అందుకే ఈ విషయాన్ని బయటపెట్టకుండా సీక్రెట్ గా ఈ వ్యవహారం అంతా నడిపిస్తుందట.ప్రస్తుతం ఈ విషయం బీటౌన్ వర్గాల్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ నాగార్జున హీరోయిన్ మామూలుది కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనప్పటికీ టబు పెళ్లి చేసుకోవాలని ఆమె అభిమానులు ఎంతో మంది కోరుకుంటున్నారు.(Nagarjuna )