Nagma who is ready to marry a Bollywood actor

Nagma: నగ్మా ఒకప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ఓ ఊపు ఊపిన హీరోయిన్.. తాను సినిమాలో ఉంది అంటే తప్పనిసరిగా జనాలు ఎగబడి చూసేవారు. ఇక నగ్మా అంటే యూత్ కి ఎంతో కఇష్టం ఉండేది. తప్పనిసరిగా బ్యాచిలర్ రూముల్లో నగ్మా ఫోటో ఒక గోడకి అంటించుకుని ఉండేవారు.. ఆ విధంగా యూత్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నగ్మా సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా రాణించింది. ఆమె కేవలం సినిమాల్లో చేయడమే కాకుండా సినిమాను మించిన లవ్ స్టోరీలు కూడా నడిపించింది..

Nagma who is ready to marry a Bollywood actor

అలాంటి నగ్మా 50 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అయినట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. నగ్మా పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరో ఎవరు వివరాలు చూద్దాం.. నగ్మా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉండగానే స్టార్ క్రికెట్ అయినటువంటి సౌరబ్ గంగూలీతో లవ్లో పడి చాలా రోజులు ఎంజాయ్ చేసేది. వీరిద్దరి వివాహం కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.. ఇక ఎప్పుడైతే వీరి లవ్ స్టోరీ బయటకు వచ్చిందో అప్పుడే వీరి మధ్య బ్రేకప్ జరిగి విడిపోయారు.(Nagma)

Also Read: Vaishnav Tej: అన్న కంటే ముందే వైష్ణవ్ తేజ్ పెళ్లి.. ఆ హీరోయిన్ తో మ్యాచ్ ఫిక్స్.?

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సౌత్ స్టార్ నటుడు అయినటువంటి శరత్ కుమార్ తో లవ్ లో పడింది. కానీ అప్పటికే శరత్ కుమార్ కు రాధికతో పెళ్లి కావడంతో రాధిక నగ్మాను మందలించింది. దీంతో వీరి మధ్య కూడా బ్రేకప్ జరిగింది.. అక్కడితో ఆగకుండా నగ్మా భోజ్ పురి నటుడు అయినటువంటి రవికిషన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు వీరి రిలేషన్ సీక్రెట్ గా నడిపించారు. ఆ తర్వాత వీరు కూడా విడిపోయారు.

Nagma who is ready to marry a Bollywood actor

ముగ్గురితో లవ్లో పడినటువంటి నగ్మా ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు.. ఈ విధంగా 50 సంవత్సరాలు దగ్గ పడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక బాలీవుడ్ నటుడితో లవ్ లో పడ్డట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరు త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు సామజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ వార్త మాత్రం దారుణంగా వైరల్ అవుతుంది.. దీనిపై నగ్మా స్వయంగా స్పందిస్తే కానీ వీటికి చెక్ పడదు.(Nagma)