Nani Heroine who is suffering from a terrible disease

Heroine: చాలామంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత గుర్తుపట్ట లేకుండా మారిపోతారు. కొంతమందేమో చాలా బొద్దుగా తయారై అసలు హీరోయిన్స్ గా చేసిన సమయంలో ఎలా ఉన్నారో ఆ తర్వాత అస్సలు మ్యాచ్ అవ్వరు. ఇక మరికొంతమంది హీరోయిన్లేమో పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం పెళ్లి కాకుండానే చాలా లావుగా మారిపోయి షేప్స్ అన్ని పూర్తిగా మారిపోయి అసలు ఈమె మా అభిమాన హీరోయినేనా అని ఆమె అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

Nani Heroine who is suffering from a terrible disease

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నాని హీరోగా చేసిన నిన్ను కోరి, జెంటిల్మెన్ వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసిన నివేదా థామస్.. సహజంగానే కాస్త బొద్దుగా ఉండే నివేదా థామస్ ప్రస్తుతం అయితే పూర్తిగా బొద్దుగా మారిపోయింది. అసలు ఈమెను చూస్తే ఎవరు గుర్తుపట్టలేరు అంతలా మారిపోయింది. నివేద థామస్ తెలుగులో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్, నాని వంటి హీరోలతో ఆడిపడింది. (Heroine)

Also Read: Samantha: చెప్పుతో కొట్టాలి.. సమంత ట్వీట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్.?

అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ సినిమాలో కీలకపాత్రల్ నటించింది. ఇక ఈమె చివరిగా షాకిని డాకిని సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 35 చిన్న కథ నహీ అనే ఒక సినిమాలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషిస్తుంది. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఈమె చేస్తున్న సినిమా పాత్ర గురించి ఎన్నో వైరల్ న్యూస్ వినిపించాయి.

Nani Heroine who is suffering from a terrible disease

కానీ నివేద థామస్ మాత్రం పెళ్లి కాకుండా తల్లిగా చేయకూడదా నటిగా అన్ని పాత్రలు పోషించాలి అని చెబుతోంది.అయితే ఈ హీరోయిన్ పూర్తిగా షేప్ అవుట్ అయిపోవడంతో చాలామంది ఆమె అభిమానులు అసలు నివేద థామస్ కి ఏమైంది.. ఏదైనా వ్యాధి ఉందా అని గాబరా పడుతున్నారు. కానీ నివేద థామస్ కి ఎలాంటి వ్యాధి ఏమీ లేదని, ఆమె తనకు నచ్చిన ఫుడ్స్ అన్ని ఎక్కువగా తినడంతో అలా లావు అయిపోయినట్టు తెలుస్తోంది.(Heroine)

https://twitter.com/atheisttindian/status/1829900981435580639