Nara Rohith: ఏంటి నారా రోహిత్ సిరి లేళ్ల కంటే ముందే ఆ హీరోయిన్ తో డేటింగ్ చేశారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..పెళ్లి వరకు వెళ్లి ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. నారా రోహిత్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి ఈ హీరో నటించిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
Nara Rohith went to marriage with that heroine but in the end
ఈయన మొదట బాణం మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా సమయంలో నందమూరి నారా ఫ్యామిలీ అభిమానుల సపోర్ట్ తో ఈ హీరో గట్టెక్కేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ఫ్లాపే. అయితే నారా రోహిత్ మీద గతంలో మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి. (Nara Rohith)
Also Read: Nara Rohith: నారా రోహిత్ పెళ్లాడబోయే హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాకే.?
అదేంటంటే జో అచ్యుతానంద సినిమాలో చేసే సమయంలో హీరోయిన్ రెజీనాతో నారా రోహిత్ డేటింగ్ చేశారని, వీరిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ ప్రేమాయణం చాలా రోజులు కొనసాగిందని, ఇద్దరు రహస్యంగా పబ్బులు,పార్టీలు అంటూ కూడా ఎంజాయ్ చేశారు అనే టాక్ మీడియాలో వినిపించింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది గుసగుసలు పెట్టుకున్నారు.
కానీ సడన్గా వీరు వెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకున్నారు.దానికి కారణం నారా రోహిత్ ఇంట్లో వాళ్ళు రెజీనాని కోడలుగా ఒప్పుకోకపోవడమేనట. ఇక రెజీనాతో బ్రేకప్ తర్వాత కొద్ది రోజులు సింగిల్ గా ఉన్న నారా రోహిత్ ప్రతినిధి-2 మూవీలో నటించిన సమయంలో సిరి లేళ్ళ తో ప్రేమలో పడి తాజాగా ఈ నటితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగబోతుంది.(Nara Rohith)