Nathan Bracken: ప్రపంచంలోనే ఆస్ట్రేలియా జట్టు అత్యంత బలమైనది. ఆ జట్టులో చాలామంది ఆల్రౌండర్లు ఉంటారు. అదే సమయంలో… 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే స్టార్ బౌలర్లు ఉన్నారు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ నాథన్ బ్రాకెన్ ఒకరు. అప్పట్లో… ఈ మాజీ బౌలర్ నాథన్ బ్రాకెట్… బంతులు వేస్తుంటే బ్యాటర్లు బెంబేలెత్తిపోయేవారు. అయితే అలాంటి…. బౌలర్ ఇప్పుడు ఓ చిన్న బ్యాంకులో అకౌంట్ గా పనిచేస్తున్నాడు. Nathan Bracken
Nathan Bracken Journey
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవంగా బ్రాకెన్.. 2001 సంవత్సరంలో… అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. దాదాపు 8 సంవత్సరాల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాను ఏలాడు ఈ ఫాస్ట్ బౌలర్. తనకి రేట్లో ఇప్పటివరకు 116 వన్డేలు, ఐదు టెస్టులు ఆడాడు. అదే సమయంలో 19 t20 మ్యాచ్ లు ఆడి మెరిశాడు నాథన్ బ్రాకెన్. Nathan Bracken
Also Read: Aryaman Birla: ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఇండియా వాడే…రూ.80వేల కోట్లు?
అయితే 2009 సంవత్సరంలో… మోకాలి గాయం కారణంగా… జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత… ఛాన్సులు రాకపోవడంతో రిటైర్మెంట్ కూడా ప్రకటించేశాడు. అయితే తన రిటైర్మెంట్ అనంతరం… క్రికెట్ ఆస్ట్రేలియా పై.. కేసు వేసి వివాదంగా మారాడు బ్రాకెన్. తనతో బలవంతంగా రిటైర్మెంట్ చేయించారని.. 2011లో అక్కడి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. Nathan Bracken
అయినా అతనికి అన్యాయమే జరిగినట్లు సమాచారం. అయితే 2008 సంవత్సరం ఐపీఎల్ లో ఆర్ సి బి జట్టు తరఫున అతనికి అవకాశం వచ్చింది. ఆ సమయంలో 1.3 కోట్లకు ఆర్ సి బి అతన్ని కొనుగోలు చేసింది. కానీ దానిని రిజెక్ట్ చేశాడు బ్రాకెన్. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఓ బ్యాంకులో అకౌంట్ గా పని చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. Nathan Bracken