Nayanthara is a big coward Senior heroine shocking comments

Nayanthara: ఏంటి నయనతార పిరికిపందనా.. ఇంత పెద్ద హీరోయిన్ పై పిరికి పందా అంటూ కామెంట్లు చేసిన ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు.. ఎందుకు నయనతారను టార్గెట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా వరుస సినిమాలు చేస్తోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గురించి ఓ సీనియర్ హీరోయిన్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.

Nayanthara is a big coward Senior heroine shocking comments

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్ గా ప్రస్తుతం అమ్మ, అత్త,వదిన వంటి క్యారెక్టర్ లలో దూసుకుపోతున్న నటి శరణ్య.. ఇక ఈ నటి పేరు చెబితే తెలియకపోవచ్చు.కానీ ఫేస్ చూస్తే గుర్తుపడతారు. ముఖ్యంగా ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ మూవీలో ధనుష్ తల్లి పాత్రలో శరణ్య నటించింది.అలాగే చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తుంది.(Nayanthara)

Also Read: Boney Kapoor: ఆ హీరోయిన్ తో బోని కపూర్ ఎఫై**.. శ్రీదేవి మరణంతో అర్ధరాత్రి కాల్ చేసి..?

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నయనతార గురించి మాట్లాడుతూ.. నయనతార ఎంతో పెద్ద హీరోయిన్.. కానీ ఎవరితో కూడా మాట్లాడడానికి అంతగా ఇష్టపడదు. దీంతో నయనతారను అందరూ చెడ్డదానిలా చిత్రీకరిస్తారు. కానీ నయనతార మనసు చాలా మంచిది. ఆమె చాలా జెన్యూన్ గా ఉంటుంది.ఒక ఆపోజిట్ వ్యక్తి వస్తే వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని అమాయకురాలు. నయనతార ఏదైనా సమస్య వచ్చినా కూడా ముందుకు రావడానికి భయపడుతుంది. అబద్ధాలు కూడా చెప్పడం రాదు.

Nayanthara is a big coward Senior heroine shocking comments

ఆమె ఏదైనా సరే హార్ట్ తో మాట్లాడుతుంది. కానీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద హీరోయిన్ ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కోకపోవడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద హీరోయిన్ అలా సైలెంట్ గా ఉండడం ఏంటో అర్థం కాదు.ఈమె చాలా మెతక మనిషి అంటూ నటి నయనతారపై శరణ్య షాకింగ్ కామెంట్లు చేసింది.అయితే శరణ్య మాట్లాడిన మాటలను కొంతమంది నెగటివ్ గా చిత్రీకరిస్తూ నయనతార ఏ విషయంలో కూడా ముందుకు వచ్చి మాట్లాడదు ఆమె పెద్ద పిరికిపంద అంటూ నయన్ హేటర్స్ ఆమెపై నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.(Nayanthara)