Nazriya: జై బోలో తెలంగాణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రతి ఒకరి మనసులను దల్చుకున్న తమిళ్ భామ మీరా నందన్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లిలో ఎంతోమంది నటీనటులు పాల్గొని సందడి చేశారు. కానీ వారందరిలో హీరోయిన్ నజ్రియా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన భర్త ఫహాద్ ఫాజల్ తో కలిసి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ.
లేదా గులాబీ రంగు చీరలో సింపుల్ లుక్ లో మరింత అందంగా కనిపించింది. అయితే ఈ వేడుకలు నజ్రియా ధరించిన వాచ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఈ వేడుకలో నజ్రియా ధరించిన వాచ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఎట్టకేలకు ఆ వాచ్ ధర అండ్ డీటెయిల్స్ సాధించారు. ఆమె ధరించిన వాచ్ రోలెక్స్ డేట్ జస్ట్ 36 మోడల్.
అయితే ఆ వాచ్ లో పాలీష్ చేసినావో స్టెర్ స్టిల్ స్టెయిన్ లెస్ స్టీల్ కేస్ 18k పలుపు బంగారంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్ లో నైట్ మదర్, ఆఫ్ అండ్ పెర్ల్ డయల్ కూడా ఉంది. ఇక ఈ లగ్జరీ రోలెక్స్ వాచ్ ధర ఏకంగా రూ.11,84,419 అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో ప్రేక్షకులు ఏంటి వాచే అంత ధర ఉంటే ఇంకా మొబైల్ అండ్ చీర మరియు బ్రాస్లైట్ ధర ఎంత ఉంటుందో అంటూ ఆశ్చర్యపోతున్నారు.