NPS: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డబ్బులని ఆదా చేసుకుంటున్నారు. మార్కెట్లోకి కూడా చాలా రకాలు పథకాలు వచ్చాయి. మార్కెట్లో అనేక రకాల పదవి విరమణ పథకాలు అందుబాటులో వున్నా బెస్ట్ పథకాన్ని ఎంపిక చేసుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు. ప్రభుత్వ మద్దతు ఉండే నేషనల్ పెన్షన్స్ కి మాత్రం పదవీ విరమణ పథకాలలో అత్యంత ఆదరణ పొందుతోంది ఇది పెన్షన్స్ కి మాత్రం అత్యంత ఆదరణ పొందుతుంది. ఇది పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
NPS scheme 50,000 pension
దీనితో ప్రతి నెల కూడా పెట్టుబడి పెట్టి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందవచ్చు మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.. ప్రతినెలా పెట్టుబడి పెట్టడం వలన పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది, 500 నుండి లక్ష రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. NPS పథకం ద్వారా నెలకు 50000 పెన్షన్ పొందాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టలే వంటివి తెలుసుకుందాం.. 18 నుండి 70 సంవత్సరాల వయసు గల పౌరులందరికీ అందుబాటులో ఉన్న మార్కెట్ లింక్ డిఫైన్ కంట్రిబ్యూషన్ పెట్టుబడి పథకం ఇది. దీని సహాయంతో వ్యక్తులు వారి పదవి విరమణ తర్వాత స్థిరమైన పెన్షన్ పొందడానికి ఇది అనుమతిస్తుంది.
Also read: Mrunal Thakur: లైఫ్ ఇచ్చిన వైజయంతి బ్యానర్ కోసం ఫ్రీ గా ఆ పని చేసిన మృణాల్ ఠాకూర్.?
దీని ద్వారా నెలకు 50 వేలు పెన్షన్ పొందాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి ఏ వయసులో పెట్టుబడి పెట్టాలి వంటివి చూద్దాము. నెలకు తక్కువ పెట్టుబడి కావాలంటే చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం మంచిది ప్రస్తుత మీకు 25 ఏళ్ల అయితే పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు అని అనుకుంటే ఇలా మీకు పెన్షన్ వస్తుంది. నెలవారి పెట్టుబడి రూ.6,550. మీరు పెట్టుబడిన పెట్టిన మొత్తం రూ. 2,50,75,245. పదవి విరమణ సమయంలో విత్ డ్రా చేయగలిగే మొత్తం ఎంత అంటే పెట్టుబడిలో 60 శాతం అంటే 1,50,45,147 విత్ డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 1,00,30,098. ఆశించిన నెలవారీ రాబడి రూ. 50,150 (NPS)