One Plus Pad Pro: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లకి డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్లన్నీ కొనుగోలు చేస్తున్నారు. టాబ్లెట్స్ ను కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. అయితే ట్యాబ్ కొనే ఆలోచనలో మీరు ఉన్నట్లయితే వన్ ప్లస్ నుండి వచ్చిన కొత్త ట్యాబుల గురించి చూసేయండి, మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్ళిపోతాం… ప్రస్తుత మార్కెట్లో ట్యాబ్ లకి డిమాండ్ పెరుగుతోంది. ఓటీటీ, గేమింగ్ లవర్స్ తో పాటు ఎడ్యుకేషన్ పరంగా కూడా టాబ్లెట్ ఎక్కువ వాడుతున్నారు.
One Plus Pad Pro details are out
అయితే ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మార్కెట్లోకి టాబ్లెట్ తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్ ప్లస్ భారత్ మార్కెట్లోకి కొత్త ట్యాబ్స్ ని తెచ్చింది. వన్ ప్లస్ ఫైవ్ ప్రో తో ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు ఇంతకీ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి..? దీని ధర ఎంత వంటి విషయాలు చూద్దాం.. దీని గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం నెట్టింట ఈ ట్యాబ్ కి సంబంధించి కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి.
Also read: Shruti Hassan: హిట్ మూవీలలో ఉండాలంటే కొన్ని త్యాగం చేయాలి.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!
వన్ ప్లస్ ప్యాడ్ ప్రో ఫోన్లో 121 ఇంచెస్ తో కూడిన ఎల్సిడి డిస్ప్లే ని ఇచ్చారు. ఈ స్క్రీన్ 3కే రిజల్యూషన్ కూడిన పిక్చర్ వాలిడిటీని ఇచ్చారు 144 హెచ్చజెడ్ రిఫ్రెష్ రేట్ సొంతంగా చెప్పొచ్చు 16gb 512gb స్టోరేజ్ ని అందించారు. అలాగే ఈ ట్యాబ్ కి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ని ఇచ్చారు. శక్తివంతమైన 851 ఎంహెచ్ఏ బ్యాటరీని ఇచ్చారు. త్వరలో ఈ ట్యాబ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది దీని ధర 20 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది (One Plus Pad Pro).