Oppo F27 Pro+: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆయా కంపెనీ దారులు కూడా స్మార్ట్ ఫోన్లను అతితక్కువ ధరకే విక్రయాలు జరుపుకుంటున్నారు. Oppo F27 Pro+

Oppo F27 Pro+ with waterproof

ఈ క్రమంలోనే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Oppo F27 pro+ పేరిట మరో కొత్త 5జి ఫోన్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వాటర్ ప్రూఫ్ తొలి Oppo F27 pro+ ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంటుంది. Oppo F27 pro+ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. 8GB+128GB వేరియంట్ రూ. 27, 999గా కంపెనీ నిర్ణయించింది. 8GB+256GB వేరియంట్ రూ. 29,999 ధరగా నిర్ణయించింది.Oppo F27 Pro+

Also Read: Vivo Y58 5G Launched: వివో నుంచి క్రేజీ ఫోన్‌ వచ్చేసింది..ధర, ఫీచర్స్‌ ఇవే

ఈ మొబైల్ ఫోన్ జూన్ 20వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్లైన్ స్టోర్ లలో లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి ఫ్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ మనకు రెండు కలర్లలో అందుబాటులో ఉన్నాయి. డస్క్ పింక్, మిడ్ నైట్ నావి రంగుల్లో ఈ ఫోన్ ను విక్రయించనున్నారు. Oppo F27 pro+ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి + త్రీడీ ఓఎల్ఈడి డిస్ప్లే తో లభిస్తుంది. Oppo F27 Pro+

120Hz రిఫ్రెష్ రేటుతో 950 నిడ్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే 64 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8 ఎంపీ ఫ్రెంట్ కెమెరాను ఇచ్చారు. 5000MAh బ్యాటరీ సదుపాయం కలదు. 67w సూపర్ వూక్ చార్జర్ మాత్రమే ఈ ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది. Oppo F27 Pro+