Pawan Kalyan: మెగా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడైనటు వంటి జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడంతో మెగా ఫ్యామిలీ కాస్త ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఇక వారికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఆ బాధిత మహిళకు సపోర్టుగా నిలుస్తూ జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో ఈచి చ్చు మరింత రాజుకుంది. జానీ మాస్టర్ ని పక్కన పెడితే అల్లు వర్సెస్ మెగా గొడవగా మారిపోయింది.
Pawan Kalyan for Jani Master
అయితే తాజాగా ఒక సంచలన వార్త మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీ ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన కేశవానే బెల్ మీద బయటకు తీసుకువచ్చాడు. అలాంటిది ఇంకా నేరం కూడా రుజువు కానీ జానీ మాస్టర్ కి బెయిల్ తీసుకురావడం అంత కష్టమేమీ కాదు. (Pawan Kalyan)
Also Read: Raasi: రాశి అసలు రంగు ఇదా.. ఆ హీరో తో ఎఫై** నిజమేనా..?
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని జానీ మాస్టర్ కి బెయిల్ ఇప్పించడంలో ఎలాంటి తప్పులేదు అంటూ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దాము బాలాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక బేయిలిప్పిస్తే చాలామంది సంతోషిస్తారు.అయితే నేరం రుజువు కాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ పని చేయవచ్చు.
ఇక చాలామంది రాజకీయ నాయకులు, సెలెబ్రేటీస్ కి సంబంధించిన ఇలాంటి విషయాలు పోలీస్ స్టేషన్, కోర్టు వరకు కాకుండా కోర్టు బయటే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా ఆదిమూలం కేసు అలాగే జరిగింది.ఇప్పుడు కూడా జానీ మాస్టర్ ఆ మహిళ ఇద్దరూ కోర్టు బయట ఈ విషయాన్ని సాల్వ్ చేసుకుంటారో చూడాలి అంటూ తనదైన శైలిలో మాట్లాడారు సీనియర్ జర్నలిస్టు దాము బాలాజీ.(Pawan Kalyan)