Amala: గత రెండు రోజులుగా తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కొండా సురేఖ అంశం హాట్ టాపిక్ అయింది. సమంత అలాగే అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి వెనుక ఉంది…. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. అక్కడితో ఆగకుండా… సమంతాను బెడ్ రూమ్ కు రమ్మన్నాడని కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. Amala
priyanka gandhi phone call to akkineni amala
దీంతో సమంత తో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు… కొండ సురేఖ పై విరుచుకుపడ్డారు. టాలీవుడ్ కూడా ఏకమై కొండా సురేఖను ఏకిపారేయడం జరిగింది. అయితే దీనిపై కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడితో ఆగకుండా… కొండా సురేఖ కు అక్కినేని నాగార్జున భార్య అమల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Amala
Also Read: Konda Surekha: కొండా సురేఖ మంత్రి పదవి ఔట్? నాగార్జున,నాగచైతన్య, సమంత విషయంపై అధిష్టానం సీరియస్!!
దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. వెంటనే అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్ చేయడం జరిగింది. కొండా సురేఖ చేసిన తప్పిదానికి ప్రియాంక గాంధీ కూడా క్షమాపణలు చెప్పారని సమాచారం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగని… కొండ సురేఖ పై చర్యలు తప్పకుండా తీసుకుంటామని ప్రియాంక గాంధీ బుజ్జగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Amala