Raghurama Krishna Raju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా తాజాగా టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి.. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించారు. వైసీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేకంగా పోరాటం చేసిన మొనగాడిలో రఘురామకృష్ణరాజు ఒకరు. ఎన్ని కేసులు పెట్టిన అలాగే అరెస్టు చేసి దాడి చేసిన… అలుపెరుగని పోరాటం వైసిపి పై చేశారు రఘురామకృష్ణరాజు. Raghurama Krishna Raju

Raghurama Krishna Raju Not Happy With Deputy Spekar

అలాగే తెలుగుదేశం పార్టీకి పండ్లు కూడా విపరీతంగా ఇచ్చారట. అలాంటి రఘురామకృష్ణం రాజుకు ఎలాంటి ప్రాధాన్యత లేని పదవి అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది. దాదాపుగా స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు తన పదవిని పూర్తిస్థాయిలో కొనసాగిస్తారు. Raghurama Krishna Raju

Also Read: KCR: కొడంగల్ కు ఉద్యమ నేత కేసీఆర్?

ఆయన కూడా వైసీపీపై రివేంజ్ bతీర్చుకోవడానికి… చూస్తూ ఉంటారు. కాబట్టి ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి పెద్దగా ప్రాధాన్యత లభించదు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాబో మని ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యేలు ప్రకటించారు. అలా జరిగితే.. వైసిపి పై రివెంజ్ తీర్చుకోవడానికి రఘురామకృష్ణ రాజుకు అసలు చాన్సే దొరకదు. కాబట్టి అంతలా పదవి ఇచ్చినా కూడా… రఘురామకృష్ణ రాజుకు నిరాశ ఎదురయిందని అంటున్నారు. Raghurama Krishna Raju