Rajamouli who made a difference between Mahesh Namrata

Rajamouli: ఏంటి రాజమౌళి స్టార్ కపుల్ అయినటువంటి నమ్రతా మహేష్ బాబుల మధ్య చిచ్చు పెట్టాడా.. ఇంతకీ వీరిద్దరి మధ్య రాజమౌళి ఎందుకు దూరారు.. ఎందుకు వీరిద్దరి మధ్య గొడవ పెట్టాడు.. అసలు వీరిద్దరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. రాజమౌళి మహేష్ బాబు నమ్రత ల మధ్య దూరం పెంచాడు అని వస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఏంటంటే..

Rajamouli who made a difference between Mahesh Namrata

నమ్రత మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పులిస్టాప్ పెట్టినప్పటికీ మహేష్ బాబుకి సంబంధించిన సినిమాలన్నింటికి ఈమె నే ముఖ్యపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు చేసే సినిమాలు అన్నింటిలో కీలకపాత్ర నమ్రత పోషిస్తుంది. అంతేకాదు నమ్రత సినిమా స్టోరీ విన్నాకే మహేష్ బాబు దగ్గరికి ఆ స్టోరీ వెళ్తుంది అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. (Rajamouli)

Also Read: Bhumika: హీరోయిన్ భూమిక విడాకులు.. ఆ హీరో వల్లే అంతా..?

ఇక మహేష్ బాబు కి సంబంధించి సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్ డిజైన్స్ అన్నీ నమ్రతనే చూస్తుందట.కానీ మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ లెవెల్లో సినిమా చేస్తున్న సమయంలో మహేష్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి నియమించుకున్నారట. అయితే ఈ విషయం నచ్చని నమ్రత మహేష్ బాబు కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందట.

Rajamouli who made a difference between Mahesh Namrata

మహేష్ బాబు విదేశాలకు షూట్ చేయడానికి వెళ్ళినా కూడా నేనెందుకులే అంటూ ఇంటి దగ్గరే ఉంటుంద. అలా రాజమౌళి తన భార్య రమా రాజమౌళిని మహేష్ బాబుకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకోవడంతో మహేష్ బాబు నమ్రత ల మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది.(Rajamouli)