RCB: ఐసీసీ 2024 సీజన్ కు ముందుగానే అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల యొక్క రిటైన్ జాబితాను సిద్ధం చేసిలో పనిలో ఉన్నాయి. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు రకాలుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. కెప్టెన్ డూప్లెసిస్ పై వేటు వేయాలంటూ ఆర్సిబి భావిస్తున్నట్లు పలు రిపోర్టులో పేర్కొన్నాయి. RCB
RCB Star Rajat Patidar will be captain for RCB
డూప్లెసిస్ తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ను సైతం వేలంలో విడిచి పెట్టాలంటూ ఆర్సిబి నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజాక్ పటిదార్ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్సన్ ను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. RCB
Also Read: IPL 2025: ఐపీఎల్ లో రూ.100 లకు కూడా బాబర్ అజామ్ ను కొనరు ?
అంతేకాకుండా ఆర్సిబి కెప్టెన్ గా రజాక్ పాటిదార్ ను నియమించే ఆలోచనలు ఆర్సిబి యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సంవత్సరం ఐపిఎల్ సీజన్లో పాటీదార్ అద్భుతమైన ప్రదర్శన చూపించారు. ఫస్ట్ హాఫ్ లో నిరాశపరిచిన పాటీదార్ సెకండ్ హాఫ్ లో అద్భుతంగా తన ఆట తీరును ప్రదర్శించాడు. 15 మ్యాచులు ఆడి 398 పరుగులు చేశాడు. RCB
అదేవిధంగా 2024 మినీ వేలంలో రూ. 11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న ఆల్జారి జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరున్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 పర్వాలేదు అనిపించిన ఆర్సిబి లిమినేటర్ మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. RCB