RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. అక్టోబర్ 31వ తేదీ లోపు… తమ రిటెన్షన్ లిస్టును ఐపీఎల్ యాజమాన్యానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని జట్లు తమ ప్లేయర్లను ఫైనల్ చేసుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. RCB

RCB under Karnataka Government pressure to build a team around local players

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో… కర్ణాటక కు సంబంధించిన లోకల్ ప్లేయర్లను మాత్రమే… తీసుకోవాలని సిద్ధరామయ్య ప్రభుత్వం డిమాండ్ చేస్తుందట. ఇతర రాష్ట్రాల ప్లేయర్లను అస్సలు తీసుకోకూడదని rcb యాజమాన్యాన్ని కోరిందట. అయితే దీనికి ఆర్సిబి యాజమాన్యం అస్సలు ఒప్పుకోవడం లేదని సమాచారం. మీరు చెప్పినట్లు చేస్తే ఆర్సిబి జట్టు వీక్ అయిపోతుందని.. యాజమాన్యం పేర్కొందట. RCB

Also Read: Virat Kohli: ముంబైలో కృష్ణదాస్ కీర్తనలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

దీంతో… ఆర్ సి బి యాజమాన్యంపై కర్ణాటక సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, మ్యాక్సీ మామ, లాంటి ప్లేయర్లను మాత్రమే రిటర్న్ చేసుకోవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం అనుకుంటున్నట్లు సమాచారం. ఛాన్స్ ఉంటే రోహిత్ శర్మ అని కూడా తీసుకొని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారట. RCB