Redmi 13 5G: భారతదేశంలో రకరకాల స్మార్ట్ ఫోన్స్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా… మొబైల్ ఫోన్స్ మాత్రమే ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి దగ్గర రెండు మొబైల్ ఫోన్స్ కూడా ఉండటం మనం చూశాం. ఇంకా చూస్తున్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్ వచ్చేసింది. Redmi 13 5G
Redmi 13 launched in India
రెడ్మీ నుంచి తాజాగా 5జి మొబైల్ ని తీసుకువచ్చారు. Redmi 13 5G పేరుతో కొత్త మొబైల్ ఫోన్లో తాజాగా లాంచ్ చేసింది రెడ్ మీ కంపెనీ. ఇక ఈ రెడ్మి ఫోన్ ధర 14 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోను డిస్ప్లే… 6.79 ఇంచులు ఉంటుంది. రెడ్మీ 12 5g మొబైల్ ఫోన్కు అప్డేట్ వర్షన్ గా… ఈ కొత్త రెడ్మీ 13 5జి ఫోను తీసుకువచ్చారు. Redmi 13 5G
Also Read: CMF Phone 1: మార్కెట్లోకి వచ్చేసిన CMF Phone.. ధర, ఫీచర్స్ ఇవే?
ఇక ఈ రెడ్ మీ 13 5g ఫోను మూడు కలర్స్ లో మనకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మిడ్ నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ, మరియు పింక్ కలర్స్ లో మనకు ఈ ఫోన్ లభిస్తుంది అన్నమాట. Redmi 13 5G
ముఖ్యంగా రెడ్మి 13 5జి మొబైల్ ఫోన్… 5030 mah బ్యాటరీ సమర్తాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్కు 13 కే డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. 15వేల రూపాయల లోపు 5g ఫోన్ తీసుకురావాలనే నేపథ్యంలో…ఈ రెడ్ మీ 13 5g మొబైల్ ను తీసుకువచ్చారు. Redmi 13 5G