Redmi Note 13 Pro 5G: ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ లేని వారంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి చేతిలో ఒకటికి మించి రెండు ఫోన్లు కూడా ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్లు కూడా అది తక్కువ ధరకే రావడం వల్ల ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆయా కంపెనీదారులు కూడా విక్రయాలు పెంచుకోవడానికి స్మార్ట్ ఫోన్ లను తక్కువ ధరకే ప్రపంచ మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. Redmi Note 13 Pro 5G

Redmi Note 13 Pro 5G new colour Phone

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ చైనా సంస్థ రెడ్మీ సంస్థ Redmi Note 13 Pro+ ఫోన్ ను జనవరి నెలలో భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ నువ్వు కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారు. Redmi Note 13 Pro+ ఫోన్ కేవలం మూడు కలర్లలో మాత్రమే మనకు లభిస్తోంది. ఆరోరా పర్పుల్, ఓషన్ టీల్, మిడ్ నైట్ బ్లాక్ వంటి కలర్లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఇందులో మరో కలర్ ని కూడా రెడ్మీ సంస్థ మన ముందుకి Redmi Note 13 Pro+ ను తీసుకురాబోతోంది. Redmi Note 13 Pro 5G

Also Read: Infinix Note 40 5G: ఇన్‌ఫినిక్స్ నుంచి క్రేజీ ఫోన్…ధర, ఫీచర్స్ ఇవే..108 మెగా పిక్సెల్ కూడా ?

గ్రీన్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్ లో 8 జిబి రామ్ విత్ 128 జిబి స్టోరేజ్ వేరియంట్ తో రూ. 24,999 రూపాయలకు…. 8 జిబి ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రూ. 26, 999రూపాయలకు….12 జిబి రామ్ విత్ 256 జిబి స్టోరేజ్ వేరియెంట్ తో రూ. 28,999 ధరల్లో లభిస్తున్నాయి. Redmi Note 13 Pro+ ఫోన్ లో 120 హార్ట్జ్ రిఫ్రేష్ రేటుతో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో 6.67 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. కార్నిక్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. Redmi Note 13 Pro 5G

ఆండ్రాయిడ్ 14 బెస్డ్ ఎంఐయుఐ 14 ఓఎస్ వెర్షన్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. Redmi Note 13 Pro+ ఫోన్ లో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సార్ కెమెరాతో పాటు పీపుల్ రియల్ కెమెరా సదుపాయం కలదు. ఇందులో 8 మెగాపిక్ సెన్సార్ విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 మెగా పిక్స్ మాక్రో షూటర్ సెల్ఫీలు, వీడియోలా కోసం 16 మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంటుంది. Redmi Note 13 Pro+ ఫోన్లో 67 వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100mAH సామర్థ్యం గల బ్యాటరీ ని అమర్చారు. Redmi Note 13 Pro 5G