Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సరికొత్త రూల్స్ తీసుకువచ్చింది బీసీసీఐ పాలక మండలి.ఈసారి ఆరుగురిని రిటెన్షన్ తీసుకునేలా ప్లాన్ చేసింది. ఇందులో ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ కూడా ఉంటాడు. దీంతో… రిటెన్షన్ లిస్టును తయారు చేసే పనిలో పడ్డాయి 10 ఫ్రాంచైజీలు. అక్టోబర్ 31వ తేదీ లోపు తమ రిటెన్షన్ లిస్టును… బీసీసీఐ పాలకమండలికి ఇవ్వాల్సి ఉంటుంది 10 ఫ్రాంచైజీలు. Rishabh Pant

Rishabh Pant May Not Lead Delhi Capitals In IPL2025

అయితే ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… కొత్త ప్లాన్స్ తో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ను తప్పించాలని అనుకుంటుంది. అతని స్థానంలో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఫైనల్ చేసేందుకు ఉండిసైడ్ అయింది. గత కొన్ని రోజులుగా ఆల్రౌండర్ పాత్రలో… దూకుడుగా ఆడుతున్నాడు అక్షర్ పటేల్. అందుకే ఈసారి ఢిల్లీ కెప్టెన్సీ అతనికి ఇవ్వాలని అనుకుంటున్నారు. Rishabh Pant

Also Read: Pakisthan: సెక్యూరిటీ గార్డుల కంటే తక్కువగా… పాక్ క్రికెటర్ల జీతాలు ?

అదే సమయంలో పంతును జట్టులోనే కొనసాగించేలా… అతనికి కూడా కీలక పదవి ఇచ్చి… అంటిపెట్టుకోనుంది ఢిల్లీ క్యాపిటల్స్. పంత్ కు 18 కోట్లు ఇచ్చి మళ్లీ తీసుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్లను… పక్కకు పెట్టాలని అనుకుంటుంది హైదరాబాద్ జట్టు. ఆ దిశగా అడుగులు వేస్తోంది. 31వ తేదీ లోపు అన్ని జట్ల వివరాలు బయటపడతాయి. Rishabh Pant