Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా మరి… టీమిండియా కి ఎన్నో విజయాలు అందించాడు హిట్ మాన్ రోహిత్ శర్మ. అంతేకాదు ఇటీవల టి20 ప్రపంచ కప్ కూడా మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమ్ ఇండియాకు అందించాడు రోహిత్ శర్మ. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున… కెప్టెన్ గా నిలిచాడు రోహిత్ శర్మ. Rohit Sharma

Rohit Sharma Is Going To Be A Father For The Second Time

ఇప్పటికే ఐదుసార్లు పైగా… ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్గా నిలబడి రోహిత్ శర్మ. ఇక తాజాగా t20 లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ కేవలం టెస్టులు అలాగే వన్డేలలో మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న రోహిత్ శర్మ న్యూజిలాండ్తో జరిగే టెస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే పురోహిత్ శర్మ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Rohit Sharma

Also Read: Jp Duminy: JP డుమిని తొండాట..కోచ్ గా ఉండి..ఫీల్డింగ్ చేశాడు..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే రోహిత్ న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు హిట్ మ్యాన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 2015 డిసెంబర్ 13వ తేదీ రోహిత్-రితికా పెళ్లి జరుగగా.. ఈ దంపతులకు సమైరా అనే కుమార్తె ఉంది. Rohit Sharma