Rohit Sharma: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వీడుతాడనే వార్తల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లు రోహిత్ శర్మను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయని…. రూ. 50 కోట్ల పర్స్ మనీని పక్కకు పెట్టుకున్నాయని అనేక రకాలుగా కథనాలు వచ్చాయి. Rohit Sharma
Rohit Sharma was fined 50 crores
ఈ కథనాలపై ఇప్పటికే పంజాబ్ కింగ్స్ తరపున సంజయ్ బంగర్ స్పందించారు. రోహిత్ శర్మ వేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేసే ప్రయత్నం పంజాబ్ కింగ్స్ చేస్తుందని…. అయితే రూ. 50 కోట్లు ఖర్చు చేస్తుందా? అనేది చెప్పలేం అన్నాడు. తాజాగా LSG ఓనర్ సంజీవ్ గొయెంకాను ఇదే విషయాన్ని మాట్లాడుతుండగా…. ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. Rohit Sharma
Also Read: IPL 2025: RCB వదులుకునే ఆటగాళ్లు వీళ్లే…మ్యాక్సీ తో పాటు డుప్లెసిస్ ?
ఒక్క ఆటగాడికి రూ. 50 కోట్లు ఖర్చు చేస్తే…. మిగతా 22 మంది ఆటగాళ్లను ఎలా తీసుకోవాలంటూ ప్రశ్నించాడు. ఇలాంటి రూమర్స్ ను ఎలా క్రియేట్ చేస్తారని సీరియస్ అయ్యారు. వేలంలోకి వస్తే రోహిత్ శర్మను ఏ జట్టు అయిన తీసుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. టాప్ ప్లేయర్లను కోరుకోవడం చాలా సహజం. Rohit Sharma
జట్టులో అత్యుత్తమ కెప్టెన్, అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుబాటులో ఉన్న వాటిల్లో నుంచి మెరుగైన వాటిని ఎంచుకుంటాం. నాలాగే మిగతా ఫ్రాంచైజీలు ఆలోచిస్తాయి. అలాగని ప్రతి ఒక్కరిని తీసుకోవడం కుదరదని వెల్లడించారు. Rohit Sharma