Rumored boyfriend who is trashing Samantha

Samantha: ఏంటి ఆ డైరెక్టర్ సమంతని తన మాయలో పడేయడానికి కల్లబొల్లి మాటలు చెబుతున్నారా.. ఇంతకీ సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ఎవరు..ఎందుకు సమంతని తన వలలో పడేయాలని చూస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటే అందరికీ ఆ డైరెక్టరే గుర్తుకు వస్తారు.గత కొద్దిరోజులు నుండి సమంత రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి.

Rumored boyfriend who is trashing Samantha

కానీ గతంలో మాత్రం సమంత నాగచైతన్యతో విడాకులు తర్వాత నేను రెండో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పింది.అయితే సెలబ్రిటీలు ఇచ్చిన మాట మీద నిలబడరు కాబట్టి సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటూ రాజ్ నిడిమోరు పేరు వినిపిస్తోంది. (Samantha)

Also Read: Kiran Abbavaram: అదరగొట్టిన కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రం ట్రైలర్.. విజువల్స్, సౌండ్..వేరే లెవెల్!!

ఇక రీసెంట్గా సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ నిడిమోరు సమంత గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. సమంత సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆమె ఆ రోజుల్లో చాలా కష్టాలు పడి వాటిని తట్టుకొని నిలబడింది. సమంతకి వచ్చిన మయోసైటీస్ కారణంగా ఆమె వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో అనుకోకుండానే సడన్గా కళ్ళు తిరిగి పడిపోయేది.

Rumored boyfriend who is trashing Samantha

అలా మల్లీ స్పృహలోకి వచ్చే సమయానికి కొద్దిసేపు పట్టేది. అలా ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా వెబ్ సిరీస్ లో నటించిన సమంత నిజంగా గ్రేట్ .అలాగే ఈ వెబ్ సిరీస్లో యాక్షన్ స్ట్రంట్స్ చాలా బాగా చేసింది. ఏమాత్రం నీరసంగా కనిపించకుండా చాలా యాక్టివ్ గా షూటింగ్లో పాల్గొనేది అంటూ సమంత గురించి రాజ్ నిడిమోరు చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో ఈ మాటలు విన్న నెటిజన్స్ సమంతని బుట్టలో వేయడానికి బాగానే పొగుడుతున్నావుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)