Sai Dharam Tej engagement with that heroine

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా.. సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత.. ఇంతకీ సాయి ధరంతేజ్ పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు.

Sai Dharam Tej engagement with that heroine

ఈయన చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హిట్ అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ కి ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ రెండు దక్కాయి. అయితే అలాంటి సాయి ధరమ్ తేజ్ పై ఇప్పటికే ఎన్నో ఎఫైర్ వార్తలు వినిపించాయి. అందులో ఒకరు రెజినా అయితే మరొకరు రాశి కన్నా ఇంకొకరు మెహ్రీన్.. మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ రెజీనా కాంబోలో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు వచ్చాయి. (Sai Dharam Tej )

Also Read: NTR-Prashanth Neel Film: అప్పుడే రిలీజ్ డేట్ టార్గెట్ చేసిన ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్!!

ఇక నక్షత్రం సినిమాలో స్పెషల్ రోల్ లో సాయి ధరమ్ తేజ్ నటీంచారు.. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని రెజినా కొట్టి పారేసింది. కానీ సాయి ధరమ్ తేజ్ మెహ్రీన్ లా పెళ్లివార్తలు మాత్రం ఇండస్ట్రీలో జోరందుకున్నాయి.అంతేకాదు మెహ్రీన్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని ఫిలిం ఇండస్ట్రీ నుండి వైరల్ న్యూస్ వినిపించడంతో చాలామంది నెటిజన్స్ నిజంగానే సాయిధరమ్ తేజ్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా ఏంటి అని కామెంస్ ట్ పెడుతున్నారు.

Sai Dharam Tej engagement with that heroine

అయితే మెహ్రీన్ కి ఇంతకుముందే భవ్య భీష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి సాయి ధరమ్ తేజ్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కచ్చితంగా ఈ హీరో క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు.(Sai Dharam Tej )