Sai Dharam Tej love with balayya beauty

Sai Dharam Tej: బాలయ్య బ్యూటీతో సాయిధరమ్ తేజ్ రఎఫైర్ ఏంటని చాలామంది నెటిజన్స్ ఆలోచనలో పడిపోతారు.అసలు ఇంతకీ బాలకృష్ణ హీరోయిన్ ఎవరు.. సాయి ధరంతేజ్ నిజంగానే ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. బాలయ్య బ్యూటీ అంటే ఎవరో కాదు ప్రగ్యా జైస్వాల్..

Sai Dharam Tej love with balayya beauty

హాట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రగ్యా జైస్వాల్ అవకాశాలు లేకపోయినప్పటికీ తన అందంతో ఎంతో మంది కుర్రకారుని ఫిదా చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ పై మెగా హీరో సాయిధరమ్ తేజ్ మనసు పడ్డారని అప్పట్లో ఓ టాక్ వినిపించింది.ఇక వీరిద్దరూ కలిసి నక్షత్రం సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. (Sai Dharam Tej)

Also Read: Producer: ఆర్టిస్ట్ తో అక్రమ సంబంధం.. తల్లిని చేసి వదిలేసిన నిర్మాత.. త్వరలోనే అరెస్ట్..?

ఇక ఈ సినిమాలో వీరి మధ్య రొమాన్స్ ఏ స్టేజిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరూ కలిసి పీక్ స్టేజ్ లో రొమాన్స్ చేయడంతో చాలామంది వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని భావించారు.అయితే ఈ సినిమా కంటే ముందు వరుణ్ తేజ్ తో కంచె సినిమాలో నటించింది ప్రగ్యా జైస్వాల్..అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్ స్పాట్ కి వెళ్లిన సాయి ధరంతేజ్ కి ప్రగ్యాకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడడంతో వీరిద్దరూ తమ బాండింగ్ ని కంటిన్యూ చేస్తూ డేటింగ్ చేసినట్టు ఆమధ్య మెగా ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు.

Sai Dharam Tej love with balayya beauty

ఇక ఆ టైంలో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నక్షత్రం సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారని, అంతేకాకుండా ఈ సినిమాలో వీరి మధ్య రొమాన్స్ అంతా బాగా పండడానికి కారణం ఇద్దరి మధ్య ఉన్న డేటింగే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ వినిపించింది.(Sai Dharam Tej)